Anasuya : క్యూట్ అందాల‌తో కేక పెట్టిస్తున్న అన‌సూయ‌.. అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారుగా..!

Authored By Sam C | The Telugu News | Published on: January 27, 2022, 7:00 pm

Anasuya : ఒక‌ప్పుడు యాంక‌ర్స్ చాలా ప‌ద్ద‌తిగా మ‌డి క‌ట్టుకున్న‌ట్టు ఉండేవారు. కాని ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. ఎవ‌రికి వారు అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తూ అభిమానుల‌కి హీటెక్కిస్తున్నారు. బుల్లితెర‌కి గ్లామ‌ర్ అద్దిన అన‌సూయ మొదట వెండితెరపై సైడ్ యాక్టర్ గా చేసింది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది. ఆ తర్వాత ఆమె కుటుంబం కోసం ఆలోచించే కొన్ని ప్రైవేట్ జాబ్స్ కూడా చేసింది. ఆమె జాబ్ చేస్తున్న సమయంలోనే చాలా రకాల సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ మొదట అనసూయ భరద్వాజ్ అటువైపు పెద్దగా ఆసక్తి చూపలేదు.ఇప్పుడు అన‌సూయ యాంక‌ర్‌గానే కాకుండా న‌టిగాను అద‌ర‌గొడుతుంది. రీసెంట్‌గా పుష్ప చిత్రంలో సునీల్ భార్యగా దాక్షాయ‌ణి పాత్ర‌లో అద‌ర‌గొట్టింది.

పుష్ప పార్ట్ వన్‌లో కంటే రెండో భాగంలోనే ఈ ఇద్దరి పాత్ర ఎక్కువగా ఉండోబోతోన్నట్టు కనిపిస్తోంది. మంగళం శీను, దాక్షాయణి పాత్రలు సెకండ్ పార్ట్‌లో ఇంపార్టెన్స్ ఉండబోతోందని అర్థమవుతోంది. రంగ‌స్థ‌లం చిత్రంతో అన‌సూయ‌కు న‌టిగా మంచి గుర్తింపు రాగా, ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో ఫుల్ బిజీగా ఉంది. సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే అన‌సూయ అంద‌చందాల‌తో అల‌రిస్తూ ఉంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ పింక్ క‌ల‌ర్‌లో మునిగి తేలిన‌ట్టు క‌నిపిస్తుంది. అన‌సూయ క్యూట్ లుక్స్‌పై నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. రోజురోజుకి అన‌సూయ అందం రెట్టింపు అవుతుంద‌ని అంటున్నారు.

anasuya cute looks viral in social media

anasuya cute looks viral in social media

Anasuya : అన‌సూయ అందానికి ముగ్ధుల‌వ్వాల్సిందే..!

ప్ర‌స్తుతం అన‌సూయ పిక్స్ వైర‌ల్‌గా మారాయి. కాగా, అన‌సూయ రిప‌బ్లిక్ డే రోజు ఓ వీడియోషేర్ చేయ‌గా, దానిపై నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెట్టారు.జాతీయ గీతం, జాతీయ గేయం ఏదైనా సరే మనం గౌరవిస్తూ ఆ రెండు పాడే సమయాల్లో లేచి నిల్చుంటాం. అనసూయ అలా చేయకుండా కూర్చొని పాడేసరికి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అలాగే అనసూయ వేసుకున్న టీషర్ట్​ మీద గాంధీ బొమ్మ ఉండటంతో గాంధీ బొమ్మ ఎందుకు వేసుకున్నావ్​.. ఈరోజు అంబేడ్కర్​ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగానికి గాంధీకి సంబంధం ఏంటని కామెంట్ పెట్టారు. అరే ఏందిరా బై మీ లొల్లి.. నేషనల్ ఆంథమ్ అంటారు. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటని అంటారు అంటూ త‌న‌దైన‌శైలిలో బ‌దులిచ్చింది.

Sam C

No bio available for this author.

  1. "Ysrcp : కడప గడ్డపై వైసీపీకి ఘోర పరాభవం.. ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం వెనుక అసలు నిజాలివే..!"

  2. "Rashmika Mandanna : తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడిన రష్మిక.. నెట్టింట రచ్చ లేపుతున్న నేషనల్ క్రష్ పిక్స్..!"

  3. "Punganur Municipal Elections : పుంగనూరులో తోకముడిచిన పెద్దిరెడ్డి? మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బకు వైసీపీ ఖేల్ ఖతం..!"

  4. "Charlotte Telugu Sambaralu 2026 : షార్లెట్‌లో తెలుగు సంబరాలు 2026 ఘనంగా.. మిషిగన్‌లో నాట్స్ కొత్త చాప్టర్ ప్రారంభం"

  5. "NATS : అమెరికా తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం.. సాయి గంగులకు కీలక బాధ్యతలు"

  6. "Flipkart Big Billion Days : రూ.9 వేలలోపు ఫోన్లు.. 5Gపై అదిరే డీల్స్"

  7. "Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌కు అగ్నిపరీక్ష.. ఆ రెండు సినిమాలే ఆమె భవితవ్యాన్ని తేలుస్తాయా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp