Anasuya : ఏంటి అనసూయ.. నీ అందం తగ్గదా ఇక.. మతిపోయేలా డ్యాన్స్ చేసింది.. వీడియో
Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది చెప్పండి. జబర్దస్త్ తో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. అంతే కాదు.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్న వాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఆఫర్లు అందుకుంటూ తన సత్తాను చాటుతోంది. నిజానికి.. యాంకర్స్ ఇంతగా షోలలో గ్లామర్ ఒలకబోయరు. కానీ.. అనసూయ గ్లామర్ కోసమే జబర్దస్త్ చూసేవాళ్లు బోలెడు మంది ఉన్నారు. అందుకే..
జబర్దస్త్ లో తన గ్లామర్ మొత్తాన్ని తన ఫ్యాన్స్ కు చూపిస్తుంది అనసూయ. అనసూయ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. తను చీర కట్టిందంటే కుర్రవాళ్ల మతిపోవాల్సిందే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలను పెడుతూ కుర్రాళ్లను హీటెక్కిస్తుంది అనసూయ. తాజాగా జబర్దస్త్ స్టేజ్ పై అనసూయ డ్యాన్స్ వేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గౌన్ వేసుకొని కాళ్లు కనిపించేలా అను డ్యాన్స్ వేసింది. తన ఒంపుసొంపులతో డ్యాన్స్ వేసి అనసూయ అదరగొట్టేసింది.

anasuya dance in jabardasth video viral
Anasuya : జబర్దస్త్ స్టేజ్ పై అనసూయ వేసిన డ్యాన్స్ వైరల్
దానికి సంబంధించిన వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఏంటి అనసూయ.. నీ అందం మాత్రం అస్సలు తగ్గడం లేదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జబర్దస్త్ తో పాటు అనసూయ.. సోషల్ మీడియాలో కూడా ఫోటోలు షేర్ చేస్తూ ఉర్రూతలూగిస్తుంది. తనకు ఇప్పుడు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే అందరూ అవాక్కవుతారు. ఓవైపు బుల్లితెరను మేనేజ్ చేస్తూనే అనసూయ.. వెండి తెరపై కూడా ఓ వెలుగు వెలుగుతోంది. తమిళంలో కూడా అవకాశాలు చేజిక్కించుకుంటోంది అను. తాజాగా జబర్దస్త్ స్టేజ్ పై వేసిన వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
View this post on Instagram