Anasuya : బాబోయ్.. అనసూయ డ్యాన్స్ చూసి త‌ట్టుకోగ‌ల‌రా.. వీడియో వైర‌ల్

Authored By mallesh | The Telugu News | Published on: May 16, 2022, 1:00 pm

Anasuya : యాంక‌ర్ గా జ‌బ‌ర్ద‌స్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించి ఆక‌ట్టుకుంటోంది. బుల్లితెర‌పై టాప్ యాంక‌ర్ గా కొన‌సాగుతూనే సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంటోంది. రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ అత్త పాత్ర‌లో జీవించేసింది. ఈ సినిమాతో అన‌సూయ‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. అలాగే పుష్ప సినిమాలో కూడా దాక్షాయ‌ణి రోల్ లో అద‌గొట్టింది. అలాగే పుష్ప 2లో కూడా న‌టిస్తోంది. ఇటీవ‌ల అన‌సూయ ర‌వితేజ ఖిలాడీ సినిమాలో గ్లామ‌ర్ తో అద‌ర‌గొట్టింది.

కాగా అనసూయ హైదరాబాదులోని భద్రుక కాలేజ్లో ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత ఓ గ్రాఫిక్స్ కంపెనీకి హెచ్. ఆర్ ఎగ్జిక్యూటీవ్ గా కూడా వ‌ర్క్ చేసింది. అలాగే కొన్నాళ్లపాటు ప్రముఖ తెలుగు న్యూస్ లో చానెల్ లో వ్యాఖ్యాతగా పని చేసింది. అయితే యాంక‌ర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అన‌సూయ సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేసి ఆక‌ట్టుకుంది. అడ‌వి శేషు క్ష‌ణం సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ గా మెరిసి ఆక‌ట్టుకుంది. అలాగే అన‌సూయ‌ థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది.

Anasuya dance video viral

Anasuya dance video viral

అయితే ఇవ‌న్నీ కాకుండా సోష‌ల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటూ అభిమానుల‌తో ముచ్చ‌టిస్తుంటుంది. ఫొటో షూట్, వీడియోలు పోస్ట్ చేయ‌డంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి. ఇన్ స్టాలో ఫ్యామిలీ ఫొటోస్, వీడియో స్ పోస్ట్ చేస్తుంటుంది. అలాగే గ్లామ‌ర్ ఫొటోస్.. హాట్ హాట్ ఫోజుల‌తో పొట్టి పొట్టి డ్రెస్సుల‌తో ఊరిస్తుంది. ప్ర‌స్తుతం ఇన్ స్టాలో అన‌సూయ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైర‌ల్ అవుతోంది. స్లీవ్ లెస్ రెడ్ గౌనులో పిచ్చెక్కిస్తోంది. థైస్ క‌న‌బ‌డేలా ఉన్న ఈ డ్రెస్ లో తెగ ఊపేస్తూ కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp