Home » Entertainment » Anasuya Danced As Soon As Suma Says Goodbye To Anchoring
Entertainment

Anasuya : యాంకరింగ్ కి సుమ గుడ్ బై చెప్పిన వెంటనే డాన్స్ చేసిన అనసూయ..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 28, 2022, 4:40 pm
Advertisement

Anasuya : యాంకర్ సుమకి బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా కొనసాగుతున్న సుమ టాప్ పొజిషన్లో ఉంది. స్టార్ హీరోల సినిమాలకి ఫ్రీ రిలీజ్ ఏదైనా సుమా ఉండాల్సిందే. గత 15 ఏళ్లుగా వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తూ తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటి కావాలనుకుని ఇండస్ట్రీకి వచ్చిన సుమ యాంకర్ గా మారిపోయింది. అలాంటి సుమ సడన్గా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ యాంకరింగ్ కి విరామం ఇస్తున్నానని ప్రకటించి షాక్ ఇచ్చింది.

Advertisement

ఓ టీవీ షోలో పాల్గొన్న సుమ తను యాంకరింగ్ కు బ్రేక్ ఇస్తున్నాను అని చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది. నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారని చెప్పింది. సుమ ఉన్నట్టుండి బ్రేక్ ఇస్తున్నానని చెప్పడంతో స్టేజ్ పై ఉన్న వారంతా ఆమెను శాలువాతో సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు ఎన్నో ఏళ్లుగా యాంకరింగ్ చేస్తున్న సుమ ఇటీవల ‘ జయమ్మ పంచాయితీ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Anasuya danced as soon as Suma says goodbye to anchoring

Advertisement

అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమా రిజల్ట్ తో ఇకపై సినిమాలలో నటించనీ గట్టిగా చెప్పేసి అందరికి షాక్ ఇచ్చింది. అయితే సుమ ఉన్నట్టుండి సడన్గా యాంకరింగ్ కి ఎందుకు బ్రేక్ ఇస్తుదో, దీనికి గల కారణం ఏంటో, ఆమె ఎందుకు స్టేజ్ పైనే ఎమోషనల్ అయ్యారు అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే సుమ లేని ప్రోగ్రామ్స్ చూడటానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఆమె ఉంటే తనదైన పంచులతో ఆ షోని హైలెట్ చేస్తుంటుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి