Anasuya On Susank Bharadwaj In Sitaramula Kalyanam Chutamu Rarandi
Anasuya : అనసూయ.. ఈ పేరు వింటే అభిమానులు పూనకంతో ఊగిపోతుంటారు. తన అందచందాలతో అంతగా ఊపేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నటిగాను మంచి మార్కులు కొట్టేస్తుంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ ఇప్పుడు పుష్ప చిత్రంలో దాక్షాయణిగా అదరగొట్టింది. అనసూయ మాస్ లుక్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించింది. పుష్ప మూవీలో నెగెటీవ్ షేడ్స్ ఉన్న దాక్షాయణి పాత్రలో అనసూయ సునీల్‌కి భార్యగా నటించి, మెప్పించింది. ఫస్ట్ పార్ట్‌లో అనసూయ పాత్ర కాస్త తక్కువే ఉన్నప్పటికీ సెకండ్ పార్ట్‌లో ఎక్కువగా ఉంటుందట.
అయితే అనసూయ నటించిన తాజా చిత్రం పుష్ప ఓటీటీలోకి విడుదల కాగా, ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు బన్నీతో పాటు చిత్ర నటీనటులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ సైతం పుష్ప సినిమాను వీక్షించి ప్రశంసల వర్షం కురిపించాడు. దాదాపు సెలెబ్రిటీలంతా కూడా పుష్పను ఇంట్లో కూర్చొని వీక్షించినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా అనసూయ కూడా తన ఫ్యామిలితో పాటుగా పుష్ప సినిమాను ఇంట్లోనే వీక్షించింది.పుష్ప సినిమాను వీక్షిస్తోన్నట్టు అనసూయ తెలిపింది.
anasuya emotional after watching pushpa
నాకు, నా సినీ కెరీర్‌కు పుష్ప సినిమా గేమ్ చేంజర్ లాంటిది. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ సర్‌కు థ్యాంక్స్. పుష్పను ప్రైమ్‌లో చూడండి అని దాక్షాయణి పాత్ర గురించి అనసూయ చెప్పుకొచ్చింది. అనసూయ టాలీవుడ్ లో యాంకర్ గా అడుగుపెట్టి ఇప్పుడు నటిగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.