Anasuya : హోళీ సెలబ్రేషన్స్ లో చీరకట్టుతో చిందులేసిన అనసూయ.. వీడియో వైరల్
ప్రధానాంశాలు:
Anasuya : హోళీ సెలబ్రేషన్స్ లో చీరకట్టుతో చిందులేసిన అనసూయ.. వీడియో వైరల్
Anasuya : యాంకర్ అనసూయ Anchor Anasuya గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. అందంతో పాటు అభినయంతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ అప్పుడప్పుడు కుర్రాళ్లకి పిచ్చెక్కించే ఫొటోలు వీడియోలు షేర్ చేస్తూ మంట పెడుతుంది. తాజాగా అనసూయకి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Anasuya : హోళీ సెలబ్రేషన్స్ లో చీరకట్టుతో చిందులేసిన అనసూయ.. వీడియో వైరల్
Anasuya రచ్చ చేసిన అనసూయ..
ఇందులో చీరకట్టుతో కనిపించి రచ్చచేసింది. కేక పెట్టించే అందాలతో ఈ ముద్దుగుమ్మని ఇలా చూసి ఫ్యాన్స్ అంతా మైమరచిపోతున్నారు. జబర్దస్త్ నుంచి బయటకొచ్చాక వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది యాంకర్ అనసూయ.. అప్పుడప్పుడు టీవీలో కనిపిస్తూన్నా అనసూయ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ట్రెండ్ అవుతూనే ఉంటారు..
యాంకర్ అనసూయ బిగ్ బాస్ స్టేజ్ పై డ్యాన్స్ వేసి ఆకట్టుకుంది.. అది చూసిన ప్రేక్షకులతో సహా హీరో నాగార్జున కూడా ఓ పొగిడేశారు.. ఇటీవల యాంకర్ అనసూయ టాలీవుడ్ ఐకానిక్ థీమ్ పార్టీలో డ్యాన్స్ చేశారు.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
View this post on Instagram