Anasuya : బెల్లం చుట్టూ ఈగలు.. అనసూయతో అట్లుంటది!
Anasuya : అనసూయకు వయసుతో పాటు అందం కూడా పెరుగుతూ ఉంటుంది. బుల్లితెరపై అనసూయ అందాల ప్రదర్శన ఓ రేంజ్‌లో ఉంటుంది. బుల్లితెరపై, సోషల్ మీడియాలో అనసూయ అందాల ఆరబోతకు మామూలు ఫాలోయింగ్ ఉండదు. అయితే షోను బట్టి, ఈవెంట్‌ను బట్టి అనసూయ లుక్, డ్రెస్సింగ్ స్టైల్ మారుతూ ఉంటుంది. తాజాగా స్టార్ మా కోసం అనసూయ కదిలింది.
ఉగాది ఈవెంట్‌లో భాగంగా అనసూయ.. స్టార్ మా చానెల్ ఈవెంట్‌కు వచ్చింది. ఆగట్టునుంటావా? ఈగట్టుకొస్తావా? అనే ఈ ఈవెంట్‌లో అనసూయ స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. ఇక అనసూయ తన పాటకు తానే మాస్ స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చింది. సూయ సూయ అనసూయ అనే పాటకు అనసూయ అదిరిపోయే స్టెప్పులు వేసేసింది.

Anasuya In Ugadi event On Star Maa
Anasuya : ఉగాది ఈవెంట్లో అనసూయ..
అయితే అనసూయకు ఊయల ఊగాలనే కోరిక పుట్టినట్టుంది. అనసూయను ఊయల ఊగించేందుకు అందరూ ముందుకు వచ్చారు. దీంతో రవి అందరి మీద కౌంటర్లు వేస్తాడు. ఇదేంట్రా బెల్లం చుట్టూ ఈగల్లా వచ్చి చేరారు అని సెటైర్లు వేస్తాడు. అనసూయ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా? అని నెటిజన్లు కింద కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram