Anasuya : చీర క‌ట్టులో తెగ సిగ్గు ప‌డిపోతున్న అన‌సూయ‌..ఆ అందాల‌కు మోత మోగాల్సిందే..!

Authored By Sam C | The Telugu News | Published on: July 29, 2022, 2:40 pm

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. సినిమాలు, టీవీ షోస్, సోష‌ల్ మీడియా ఇలా ఎక్క‌డ చూసిన కూడా అన‌సూయ గురించే చ‌ర్చ‌. వైవిధ్య‌మైన సినిమాలు ఎంపిక చేసుకుంటున్న అన‌సూయ ఈ మ‌ధ్య కాలంలో పెద్ద‌గా సక్సెస్ అందుకోలేక‌పోతుంది. రీసెంట్‌గా ద‌ర్జా సినిమాతో ప‌ల‌క‌రించ‌గా, ఈ సినిమా పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయింది. మ‌రి కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఈ అమ్మ‌డి చేతిలో ఉన్నాయి. అయితే జ‌బ‌ర్ధ‌స్త్‌తో ఇన్నాళ్లుగా అల‌రించిన అన‌సూయ ఇక ఈ షోకి గుడ్ బై చెప్పేసింది. చివ‌రి ఎపిసోడ్ కోసం ధరించిన కాస్ట్యూమ్స్ లో ఫోటో షూట్ చేసిన అనసూయ… ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోలతో పాటు కొన్ని కామెంట్స్ పెట్టారు.

Anasuya : ఆహా.. అన‌సూయ‌

కృతజ్ఞతా పూర్వకంగా వెళ్ళిపోతున్నట్లు చెప్పిన అనసూయ, అనేక తీపి జ్ఞాపకాల సమాహారంగా జబర్దస్త్ ఉందని పోస్ట్ చేశారు. మొత్తంగా అనసూయ నిష్క్రమణం జబర్దస్త్ అభిమానులకు బాధించే అంశమే. తాజా ఫొటోల‌లో అన‌సూయ పెద్దగా స్కిన్ షోకి అవకాశం లేకుండా సిద్ధం కావడం మనం చూడవచ్చు. నిజానికి చాలా కాలంగా సాంప్రదాయ వాదులు అనసూయ నుండి కోరుకుంటుంది ఇదే. అయితే చివ‌రి ఎపిసోడ్‌లో మాత్రం ఈ ముద్దుగుమ్మ అంద‌రికి ఆహ్లాదాన్ని పంచింది. ప్ర‌స్తుతం అన‌సూయ క్యూట్ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

anasuya jabardasth last episode photos

anasuya jabardasth last episode photos

యాంకర్ అనసూయ కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్‌ కామెడీ షోకు యాంకరింగ్‌గా చేస్తూ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఆమె కొన్ని కారణాల వల్ల ఇకపై జబర్దస్త్‌లో యాంకరింగ్ చేయనని ప్రకటించారు. ఈ అందాల యాంకర్ టీవీ రంగానికి గుడ్ బై చెప్పి ఇక సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ప్రాధాన్యం ఇస్తారట.. అందులో భాగంగానే తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో బోల్డ్ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నారట. ‘జబర్దస్త్’కి దూరమైన అనసూయ వరుసగా సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఒప్పుకుంటున్నారు. రానున్న రోజుల‌లో బిజీ ఆర్టిస్ట్‌గా మారాల‌ని ఈ అమ్మ‌డు కోరుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp