Anasuya : అనసూయ వింత గెటప్.. తలకు వెరైటీగా చుట్టుకుందే
Anasuya : యాంకర్ అనసూయ అందాలు ఎంతలా హాట్ టాపిక్‌గా అవుతుంటాయో అందరికీ తెలిసిందే. అనసూయ అందాలు లైవ్‌లో చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అనసూయ అందాల ప్రదర్శన ఎంతగా కాంట్రవర్సీకి తెరదీస్తుంటుందో అందరికీ తెలిసిందే. ఎన్నో సార్లు అనసూయ అందాల ప్రదర్శన మీద సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. జబర్దస్త్ షో వేదిక మీద అనసూయ అందాల ప్రదర్శన అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఒక్కోసారి జబర్దస్త్ కెమెరామెన్లు సైతం అనసూయ అందాల భయపడి చూపించడం మానేస్తుంటారు. అనసూయ డ్రెస్సింగ్ ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.
ఇక అనసూయ అందాలను చూస్తే ఆ అందానికే అసూయ పుడుతుందేమో అన్నట్టుగా ఉంటుంది. ఒకానొక సందర్భంలో అనసూయ పొట్టి బట్టలను చూపించేందుకు జబర్దస్త్ టీం కూడా జడుసుకున్నట్టు కనిపిస్తుంది. ఆమె ధరించిన పొట్టి బట్టలు,తొడల అందాలను చూపించలేక అంతా ఎడిటింగ్‌లో లేపేశారు. అలా అనసూయ అందాలను చూపించలేక తలపట్టేసుకున్నారు. అనసూయ అందాల ప్రదర్శన ఎప్పుడూ వివాదాస్పదంగానే మారుతుంది. అనసూయ అప్పుడప్పుడు వింత వింత గెటప్పులో కనిపిస్తుంటుంది. అనసూయ లుక్కు మీద ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది.

Anasuya Latest Getup Look In Jabardasth
ఒకసారి ఇలానే అనసూయ.. ఆఫ్రికన్ గెటప్పులో కనిపించింది. ఆ సమయంలో విపరీతంగా ఆమెను ట్రోల చేశారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అనసూయ వింతగా కనిపించింది. కానీ క్యూట్‌గా అనిపించింది. నెత్తి మీద ఏదో చుట్టేసుకుంది. అలా నవ్వుతూ కనిపించింది. మొత్తానికి ఈ ప్రోమోలో మాత్రం అనసూయ అందరినీ మెప్పించేసేలా ఉంది. ఇక అనసూయ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా రచ్చ చేస్తోంది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. తాజాగా దర్జా సినిమాతో అనసూయ సందడి చేయబోతోంది. ఈ మధ్యే ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసేశారు. ఇక ఇంకొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి.
