Anasuya : అందాల నిప్పు రాజేస్తున్న అనసూయ.. జారే పైటతో పరువాల ఎటాక్.. తాజా ఫోటొలతో తళుకుబెళుకు చిన్నది..!
Anasuya : జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రస్తుతం విదేశాల్లో తెగ ఎంజాయ్ చేస్తుంది. మొన్ననే డల్లాస్ కి బై బై చెప్పిన అనసూయ ఇప్పుడు న్యూజెర్సీలో ప్రత్యక్షమైంది. అక్కడ నుంచి తన లేటెస్ట్ ఫోటో షూట్ షేర్ చేసింది అనసూయ. కట్టింది శారీనే అయినా జారే పైటతో అమ్మడి పరువాల వల వేస్తుంది. అసలు అమ్మడిని ఇద్దరు బిడ్డల తల్లి అంటే ఎవరు నమ్మరు.
తన తాజా ఫోటోలతో తళుకు బెళుకులను కురిపిస్తుంది అనసూయ. జబర్దస్త్ నుంచి ఎగ్జిట్ అయ్యాక పూర్తిగా ఫ్రీడం దొరికినట్టు ఫీల్ అవుతుంది అనసూయ బేబీ. అందుకే అమ్మడు తనకి ఇష్టం వచ్చినట్టుగా టూర్లు ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం యూఎస్ లో ఉన్న అనసూయ ఇండియాకి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ అమ్మడు అక్కడ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుందని అర్ధమవుతుంది.

Anasuya Latest Photoshoot Saree Pics
ఈమధ్య బుల్లితెర షోల మీద కూడా పెద్దగా ఆసక్తి చూపించని అనసూయ చేస్తే సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యింది. ఇక రెగ్యులర్ గా అనసూయ షేర్ చేసే ఫోటో షూట్స్ అయితే కుర్రాళ్లని పండుగ చేసుకునేలా చేస్తున్నాయి. అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం అనసూయ పుష్ప 2, రంగమార్తాండ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.