Anasuya : బుల్లితెర‌పై అన‌సూయ ప్ర‌కంప‌నం.. హీటెక్కించే డ్యాన్స్‌తో అన‌సూయ‌ అందాల ర‌చ్చ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : బుల్లితెర‌పై అన‌సూయ ప్ర‌కంప‌నం.. హీటెక్కించే డ్యాన్స్‌తో అన‌సూయ‌ అందాల ర‌చ్చ‌

 Authored By sandeep | The Telugu News | Updated on :8 July 2022,7:00 pm

Anasuya : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో లైమ్ లైట్‌లోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. ఈ యాంక‌ర‌మ్మ ఒకవైపు బుల్లి తెర‌పై సంద‌డి చేస్తూనే మ‌రో వైపు వెండితెర‌పై ర‌చ్చ చేస్తుంది. ఏజ్ నో మేట‌ర్ అంటూనే ఎగిసిపడే అందాలతో కుర్రాళ్ల కు పిచ్చెక్కిస్తుంది. నాజూకైన నడుముతో బోల్డ్‌ ఫోజులు ఇస్తూ.. సోషల్ మీడియాని వేడెక్కిస్తుంది. నడుము అందాలను చూపిస్తూ ఫోజులు ఇచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేస్తూ ఉంటుంది. ఆ పిక్స్ చూసి కుర్ర‌కారుకి కంటిపై నిద్ర అనేదే ఉండ‌డం లేదు.తాజాగా ఈ ముద్దుగుమ్మ‌కి సంబంధించిన కొన్ని పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

బుల్లితెర ప్రోగ్రాం కోసం అన‌సూయ ట్రెండీ దుస్తుల‌లో అద‌ర‌గొట్టే డ్యాన్స్ చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా, అందుకు సంబంధించిన పిక్స్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తన అందంతో అనసూయ యువతను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది . హైదరాబాద్ కు చెందిన ఈ బ్యూటీ.. 1985 మే 15న జన్మించింది. ఈ ఏడాది 35 ఏట అడుగెట్టింది. 2013 నుంచి టెలివిజన్ ప్రజెంటర్ గా, యాంకర్ గా యాక్టివ్ గా ఉన్న అనసూయ… ప్రస్తుతం వరుస చిత్రాల్లో విభిన్న పాత్రలో నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అప్ కమింగ్ ఫిల్మ్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. అనసూయ నటిస్తున్న కొత్త చిత్రాల్లో ‘సింబా’ ఒకటి.

anasuya latest pics viral on twitter

anasuya latest pics viral on twitter

Anasuya : అన‌సూయ అద‌ర‌హో..

ఈ చిత్రం నుంచి ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. లీడ్ రోల్ లో అనసూయ నటిస్తున్న మరో మూవీ ‘వాంటెడ్ పండుగాడ్ : పట్టుకుంటే కోటీ’. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో అనసూయ క్రేజీ రోల్ ప్లేచేస్తోంది. చేతి చూసి జాతకాలు చెప్పే కోయ అమ్మాయిగా ఆకట్టుకుంటోంది. కాగా, సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త గా అనసూయ ఎంత నేచుర‌ల్‌గా నటించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప’ సినిమాలో ‘ద్రాక్షాయని’గా డిఫరెంట్ రోల్‌లో అద్భుతంగా నటించింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది