Categories: EntertainmentNews

Anasuya : టైట్ డ్రెస్సులో అనసూయ .. మళ్లీ వాటిని చూపించిందిగా ..!

Anasuya : నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో అయిన జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా అనసూయ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఈ షో కారణంగానే ఆమెకు వెండితెరపై అవకాశాలు వచ్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా అనసూయ ఇటీవల పెదకాపు సినిమాలో అక్కమ్మ పాత్రలో నటించి మెప్పించింది. ఇక సినిమాల పరంగా అనసూయ ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వివాదాలకు కారణం కూడా అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ట్రోలింగ్ కి కూడా గురి అవుతూ ఉంటుంది. అయినా తన చురుకైన మాటలతో అందరి నోళ్లను మూయిస్తూ ఉంటుంది. అయినా ఆమెపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అవి కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే అనసూయ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఎప్పటిలాగే వైరల్ గా మారాయి.

Anasuya latest pics Viral

ఈసారి అనసూయ టైట్ ఫిట్ డ్రెస్ లో పిచ్చెక్కించింది. ఎద అందాలను చూపించి చూపించినట్లు అదోలా చూపించింది. ఎప్పటిలాగే పొట్టి డ్రెస్సులు అనసూయ తన అందాలను చూపించి చూపించినట్లు చూపించింది. అయితే డ్రెస్ బాగా టైట్ గా ఉండడంతో లోపలి బ్రా అందాలు స్పష్టంగా కనిపించాయి. ఎప్పటిలాగే నెటిజన్స్ ఈ ఫోటోలపై వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. సూపర్ గా ఉంది అంటూ కొందరు, ఈ డ్రెస్ లో మళ్ళీ వాటి దర్శనం ఇచ్చావుగా అంటూ మరికొందరు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేశారు.

Recent Posts

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

16 minutes ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

1 hour ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

3 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

4 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

6 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

7 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

10 hours ago