Anasuya : వాయిలెట్ డ్రెస్‌లో అనసూయ గ్లామర్ ట్రీట్..లక్షల్లో లైకులు..కామెంట్లు

Authored By vamana sai | The Telugu News | Updated on : 14 May 2021, 3:00 am

Anasuya : హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో సృష్టించే సునామీ ఏ రేంజ్‌లో ఉంటుందో అలాగే స్మాల్ స్క్రీన్ మీద అనసూయ చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కవ్విస్తున్న సంగతి తెలిసిందే. ట్రెడిషనల్ వేర్ అండ్ శారీ పిక్స్‌తో కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ షోస్‌తో పాటు అదే సమయంలో ప్రత్యేకంగా దిగిన ఫొటో షూట్ పిక్స్ ను ఎప్పటికప్పుడు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్ అకౌంట్స్‌లో షేర్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో విపరీతంగా అనసూయ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.

Anasuya

Anasuya

Anasuya : అనసూయ తాజాగా ఫేస్ బుల్ లో షేర్ చేసిన వాయిలెట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ఈ క్రమంలో అనసూయ తాజాగా ఫేస్ బుల్ లో షేర్ చేసిన వాయిలెట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అభిమానులు వావ్ బ్యూటిఫుల్ అనే కామెంట్స్ తో పాటు హార్ట్ సింబల్స్ ఉన్న ఏమోజీలను ట్యాగ్ చేస్తూ రక రకాల కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు 36 లక్షల 50 వేయిల లైక్స్ కూడా రావడం విశేషం అని చెప్పాలి. ఇక అనసూయ నటించిన థాంక్యు బ్రదర్ ఆహాలో రిలీజై ఆకట్టుకుంటోంది. రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమా, కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ, అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలలో కీల పాత్రలు పోషిస్తోంది.

Anasuya Latest violet colour Dress pics viral

Anasuya Latest violet colour Dress pics viral

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp