Anasuya : యాంకర్ అనసూయ అందాలు అదుర్స్.. తన డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే.. వీడియో వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 27, 2022, 11:40 am

Anasuya : యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లి తెర యాంకర్లలో తనది టాప్ రేంజ్. జబర్దస్త్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన యాంకర్ అనసూయ తర్వాత వెండి తెర మీద కూడా తన రేంజ్ ఏంటో చూపించుకుంది. ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో తన స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక.. సోషల్ మీడియాలో తనకు ఉన్న క్రేజ్ మామూల్ది కాదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ.

ఒక రంగస్థలం, ఒక పుష్ప, ఒక దర్జా లాంటి సినిమాల్లో అనసూయ క్యారెక్టర్ ఎలివేట్ అయిన విషయం తెలిసిందే. తనకు నచ్చితే హీరో ఎవరు అని కూడా చూడకుండా అనసూయ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చినా కూడా అనసూయ ఇదివరకు జబర్దస్త్ షోలో చేసిన పలు డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనసూయ ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

anasuya mass dance in jabardasth goes viral

anasuya mass dance in jabardasth goes viral

Anasuya : భీమవరం బుల్లోడా పాలు కావాలా అంటున్న అనసూయ

ప్రస్తుతం అనసూయ చేతుల్లో చాలా సినిమాలే ఉన్నాయి. జబర్దస్త్ లో అనసూయ ఓ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జబర్దస్త్ షోలో ఆమె వేసిన డ్యాన్స్ వీడియోను చూసి తన అభిమానులు ఫిదా అవుతున్నారు. బూడిద కలర్ డ్రెస్ వేసుకొని బీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా అంటూ అనసూయ వేసిన డ్యాన్స్ ను చూసి నెటిజన్లకు నోట్లో నుంచి మాట రావడం లేదు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

https://youtu.be/Yco400sJDaQ

 

Breaking News 2

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp