Anasuya : అలా మంచంపై పడుకుని అనసూయ పరువాల విందు.. చూస్తే మీకు అస్సలు నిద్రపట్టదు..!
Anasuya : అనసూయ భరద్వాజ్.. ప్రజెంట్ టాలీవుడ్‌లో బిజీ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. ‘రంగస్థలం’ చిత్రం తర్వాత ఈమె కెరీర్ ఒకే సారి ఊపందుకుంది. సినిమాల్లో వరుస అవకాశాలు వస్తుండగా వాటన్నటినీ సద్వినియోగం చేసుకుంటుంది అను. ఓ వైపు బుల్లితెరపైన సందడి చేస్తూనే మరో వైపున వెండితెరపైన సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. తాజాగా విడుదలైన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో ‘దాక్షాయణి’గా అనసూయ భరద్వాజ్ అదరగొట్టేసింది. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా ఓ సినిమాకు సంబంధించిన అనసూయ పిక్ ఒకటి ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.
తన గ్లామర్ టచ్ ఇస్తూనే అనసూయ భరద్వాజ్ వైవిధ్య భరితమైన పాత్రలను పోషిస్తోంది. ‘రంగమ్మత్త’ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ నటి అయిపోయిన అనసూయ.. ప్రజెంట్ డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తోంది. ఇకపోతో సోషల్ మీడియాలోనూ ఈమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ ఓ చిత్రంలో నటిస్తుండగా అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అవి చూసి నెటిజన్లు వామ్మో.. అనసూయ ఇలా చేసిందేంటని అనుకుంటున్నారు.ఫేమస్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో ప్రభుదేవా, హీరోయిన్ రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రంలో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది.

anasuya photo getting viral in social media
Anasuya : అలా అందాలన్నీ బెడ్‌పైన ఆరబోసిన అనసూయను చూసి తట్టుకోలేరు భయ్యా..!
ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట లీక్ అయ్యాయి. సదరు ఫొటోలో అనసూయ చాలా హాట్‌గా కనబడుతోంది. అనసూయ స్టిల్స్ చూస్తే కుర్రకారు మతులు పోతాయి. ఈ చిత్రం ‘ఫ్లాష్ బ్యాక్’ సినిమాలోనిదని తెలుస్తోంది. ఇకపోతే సదరు ఫొటోలో అనసూయ భరద్వాజ్ మంచంపై ఎంచక్కా హాయిగా పడుకుని ఉంది. కానీ, ఆమె నడుము, భారీ ఎద అందాలను మొత్తంగా బయటపెట్టేసి రచ్చరచ్చ చేస్తోంది. ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు ‘టూ మచ్ హాట్ నెస్, తట్టుకోలేం అస్సలు, బ్యూటిఫుల్ అను’ అని కామెంట్స్ చేస్తున్నారు.