Anasuya : అనసూయ చీర కడితే ఆ కిక్కే వేరప్పా.. సెగలు పుట్టిస్తుందిగా..!
ప్రధానాంశాలు:
Anasuya : అనసూయ చీర కడితే ఆ కిక్కే వేరప్పా.. సెగలు పుట్టిస్తుందిగా..!
Anasuya : యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్థస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది. సినిమాలలోకి నిమాల్లోకి వచ్చాక యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది. సినిమాల్లో పలు పాత్రలతో తన సత్తా చాటుతున్న అనసూయ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది.

Anasuya : అనసూయ చీర కడితే ఆ కిక్కే వేరప్పా.. సెగలు పుట్టిస్తుందిగా..!
తాజాగా అనసూయ వైట్ కలర్ ఫ్లోరల్ శారీతో మెరిసింది. హాల్టర్ నెక్ వైట్ బ్లౌజ్ ధరించి అనసూయ ఇచ్చిన పోజులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 40 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీరకట్టిన, మోడ్రన్ డ్రెస్ వేసిన తన చూపులతోనే గుచ్చేసే అనసూయ.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసి కుర్రాళ్ళ మతి పోగొట్టింది.
చీరలో ముగ్ధ మనోహరంగా సిద్దమై కనిపించింది. నవ్వులు చిందిస్తూ అభిమానులకు వినోదం పంచింది. నిండైన చీరలో అనసూయ అభిమానుల మనసులు దోచేసింది.చీర కట్టులో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ అనసూయ కుర్రాళ్లకు కను విందు చేసింది. చీరలో కూడా అనసూయ తనదైన శైలిలో అందాలు ఆరబోసింది.