Anasuya : సూర్యాస్తమాయాన అనసూయ అందాల ఆరబోత.. మైమరచిపోతున్న కుర్రకారు
Anasuya: అందాల ముద్దుగుమ్మ అనసూయ ఇటీవలి కాలంలో అందాలతో తెగ రచ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా అనసూయ ఏదో ప్రాంతానికి వెళ్లి సూర్యాస్తమయాన పొట్టి దుస్తులలో అందాలు ఆరబోస్తూ రచ్చ చేసింది.క్యూట్ లుక్‌లో మెరిసిన కుర్రదాన్ని చూసి నెటిజన్స్ మైమరచిపోతున్నారు. చాలా క్యూట్ క్యూట్‌గా ఉన్నావంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ అమ్మడి స్టన్నింగ్ లుక్స్ కుర్రకారు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. అనసూయ.. బుల్లితెర పై పలు టీవీ షోలతో బాగా పాపులర్ అయ్యింది . అందం.. అభినయం ఉన్న ఈ చిన్నది బుల్లితెర పైనే కాదు.. వెండితెరపైనా సత్తాచాటుతూ దూసుకుపోతుంది.
అనసూయ బుల్లితెరపై ఎంతటి స్టార్ యాంకరో వెండితెరపై కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై కూడా పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. టాలీవుడ్ లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు.అనసూయ తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

anasuya shining looks in viral
Anasuya : అందాలతో మతులు పోగోడుతుందిగా..!
క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. అనసూయ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పుష్ప చిత్రంతో అనసూయ బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైంది. దీనితో వైవిధ్యమైన పాత్రల్లో నటించేందుకు బిటౌన్ నిర్మాతలు ఆమెని సంప్రదిస్తున్నారట. నటనతో పాటు గ్లామర్ కూడా ఉండడంతో అనసూయపై బాలీవుడ్ కన్ను పడ్డట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో అందాలు ఒలికించేందుకు అనసూయ నాజూగ్గా మారుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చివరగా అనసూయ ఇన్స్టాలో పోస్ట్ చేసిన రెడ్ డ్రెస్ పిక్స్ లో అనసూయ నాజూగ్గా మారినట్లు అనిపించింది.