Home » Entertainment » Anchor Lasya Husband Manjunath Comments On Their Marriage In Suma Cash Program
Entertainment

Anchor Lasya : ఆమెను పెళ్లి చేసుకోవడం నా ఖర్మ!.. లాస్య భర్త మంజునాథ్ కామెంట్స్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 27, 2021, 3:40 pm
Advertisement

Anchor Lasya : తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఈటీవీలో గత కొన్ని సంవత్సరాల నుంచి సుమ వ్యాఖ్యాతగా క్యాష్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరి 1తేదీ ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. లాస్య-మంజునాథ్, అర్జున్-సురేఖ, శివ జ్యోతి-గంగూలి, రోహిత్-మెరీనా దంపతులు హాజరయ్యారు. ఇలా వీరందరిని స్టేజిపైకి ఆహ్వానిస్తూ తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరినీ ఎంతో సందడి చేస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి అద్భుతమైన సమాధానాలను రాబట్టింది.లాస్య మంజునాథ్‌లను ఉద్దేశించి సుమ ఒక ప్రశ్న అడిగింది. ఈ సందర్భంగా మంజునాథ్ ను ప్రశ్నిస్తూ.

Anchor Lasya husband Manjunath comments on their marriage in suma cash program

Advertisement

Anchor Lasya : లాస్యపై భర్త మంజునాథ్..

.. లాస్య మీ భార్యగా వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆప్షన్ ఏ ఏంటి నా కర్మ, ఆప్షన్ బి ఛీ..ఛీ ఇలా ఎందుకు జరిగింది వీటిలో ఏ సమాధానం చెబుతారు అని అడిగారు. అందుకు మంజునాథ్ ఆప్షనే ఏ ఏంటి నా కర్మ అంటూ సమాధానం చెప్పాడు. దీంతో లాస్య అతని సరదాగా కొట్టబోయింది. అలా చెప్పకూడదు రా.. అని లాస్య అనగా అలా చెప్తేనే పేమెంట్ ఇస్తారు అంటూ మంజునాథ్ ఎంతో సరదాగా సమాధానం చెప్పారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి