Anchor Manjusha : హీరోయిన్లను తలదన్నే అందం.. యాంకర్ మంజూష పిక్స్ వైరల్
Anchor Manjusha : యాంకర్ మంజూష ఇప్పుడు అంతగా ఊపు ఊపడం లేదు గానీ ఒకప్పుడు బుల్లితెరపై మంజూష దుమ్ములేపేసింది. కరోనా కంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటూ ఫుల్ బిజీగా ఉండేవారు. కానీ ఇప్పుడు మళ్లీ ఖాళీగానే ఉంటున్నారు. అయితే ఈమెకు ఇప్పుడు చెప్పుకోవడానికి స్పెషల్ షోలుగానీ, ప్రోగ్రాంలు గానీ ఏమీ లేవు. ఒకప్పుడు అంటే వంటలప్రోగ్రాంలు, భక్తి ప్రోగ్రాంలు, ఇలా స్పెషల్ షోలు కూడా చేసింది.

Anchor Manjusha Latest Pics Goes Viral
హీరోయిన్లను తలదన్నే అందం.. యాంకర్ మంజూష Anchor Manjusha
కానీ ఇప్పుడు మాత్రం మంజూష Anchor Manjusha సోషల్ మీడియాకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. మంజూష అందాలకు ఫిదా కానివారెవ్వరూ ఉండరు. మంజూష సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఇక ఈమె సోషల్ మీడియాలో చేసే అల్లరి మాత్రం మామూలుగా ఉండదు. ఆమె వర్కవుట్లు చేసే వీడియోలు పెడితే.. నెటిజన్లు చెమటలు పడుతూ ఉంటుంది. ఇప్పటికీ అదిరిపోయే అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్రకారును కట్టిపడేస్తున్నారు.

Anchor Manjusha Latest Pics Goes Viral
స్టార్ హీరోయిన్లను తలదన్నేలా ఉండే మంజూషకు ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు. బుల్లితెరపై ఇప్పుడు ఎంతో స్కోప్ ఉన్నా కూడా మంజూష Anchor Manjusha మాత్రం ఆ దిశగా ఎక్కువ ప్రయత్నాలేవీ చేయడం లేదు. ఆమె దృష్టి ఎక్కువగా సినిమా ఈవెంట్లు హోస్ట్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, స్పెషల్ ఇంటర్వ్యూలు చేయడం మీదే ఉంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా కావాల్సిందేనట్టుగా ఉన్నాయి. ఇందులో ఆమె ఎద అందాలు అందరినీ కవ్విస్తున్నాయి.
Anchor Manjusha Latest Pics Goes Viral