Anchor Manjusha : బాబోయ్.. మంజూష ఈ పొట్టి దుస్తులలో చేస్తున్న ర‌చ్చ పీక్స్‌లో ఉందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Manjusha : బాబోయ్.. మంజూష ఈ పొట్టి దుస్తులలో చేస్తున్న ర‌చ్చ పీక్స్‌లో ఉందిగా..!

Anchor Manjusha : బుల్లితెర పాపుల‌ర్ యాంకర్స్‌లో మంజూష ఒక‌రు.ఒక‌ప్పుడు నిండైన దుస్తుల‌లో క‌నిపించే మంజూష ఇప్పుడు మాత్రం పూర్తిగా బ‌ట్టల సైజు త‌గ్గించేసింది. సినిమాల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో మంజూష రాపల్లి మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అందులో తన గ్లామర్‌తో మాయ చేసిన ఈ భామ.. ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిలో పడింది. దీంతో ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగానే ఆరంభంలోనే […]

 Authored By sandeep | The Telugu News | Updated on :29 June 2022,7:30 pm

Anchor Manjusha : బుల్లితెర పాపుల‌ర్ యాంకర్స్‌లో మంజూష ఒక‌రు.ఒక‌ప్పుడు నిండైన దుస్తుల‌లో క‌నిపించే మంజూష ఇప్పుడు మాత్రం పూర్తిగా బ‌ట్టల సైజు త‌గ్గించేసింది. సినిమాల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో మంజూష రాపల్లి మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అందులో తన గ్లామర్‌తో మాయ చేసిన ఈ భామ.. ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిలో పడింది. దీంతో ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగానే ఆరంభంలోనే తన హోస్టింగ్‌తో అదరగొట్టేసింది.

ఈమధ్య కాలంలో ఈవెంట్ లతో పాటుగా ఇంటర్వ్యూస్ తో కూడా టాలెంట్ చూపిస్తుంది యాంకర్ మంజూష. ఆమే ఏమి కొత్త యాంకర్ కాకపోయినా మధ్యలో కొన్నాళ్లు కెరియర్ బ్రేక్ ఇచ్చిన అమ్మడు ఇప్పుడు తిరిగి మళ్లీ ఫాం లోకి వచ్చింది. సినిమా రిలీజ్ ఉంటే చాలు ఆమె సందడి షురూ అవుతుంది.వరుస ఇంటర్వ్యూస్, ఈవెంట్ లతో మంజూషా ఇప్పుడు కెరియర్ లో ఫుల్ బిజీ అయ్యిందని తెలుస్తుంది. ఇంటర్వ్యూలలో అధికంగా కనిపించే మంజూష ఒక్కొక్క ఎపిసోడ్ కి 30 వేల రూపాయలు పారితోషికంగా తీసుకుంటోంది.చూస్తుంటే ఈ అమ్మ‌డు త్వ‌ర‌లో సినిమాల‌లోకి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తుంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంజూష కేక పెట్టించే అందాల‌తో థ్రిల్ అందిస్తుంటుంది.

Anchor Manjusha short dress looks viral

Anchor Manjusha short dress looks viral

తాజాగా పొట్టి దుస్తుల‌లో నానా ర‌చ్చ చేస్తూ కేక పెట్టిస్తుంది. మంజూష క్యూట్ అందాల‌కు కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. ఇలా ఎలా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఒక‌ప్పుడు మంజూష శ‌రీరం కాస్త కూడా క‌నిపించ‌కుండా సంద‌డి చేసింది. కాని ఇప్పుడు మాత్రం త‌న అందాలు పూర్తిగా చూపిస్తూ కేక పెట్టిస్తుంది. యాంకర్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే మంజూషకు సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ – కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాఖీ’లో నటించే ఛాన్స్ పట్టేసింది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. దానికి మరెవరూ సెట్ కారు అన్నంతగా న్యాయం చేసింది. దీంతో ఆమెపై భారీగా ప్రశంసలు వర్షం కురిసింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది