Anchor Omkar : ప్రముఖ సింగర్ ని ప్రేమించిన యాంకర్ ఓంకార్.. మరీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు ??

Authored By aruna | The Telugu News | Published on: August 15, 2023, 9:00 am

Anchor Omkar : సినిమాలో నటించే హీరోలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో బుల్లితెరపై నటించే వాళ్లకు కూడా అంతే ఫాలోయింగ్ ఉంటుంది. ఒకప్పుడు ఆట షో తో బుల్లితెరపై పాపులర్ అయిన యాంకర్ ఓంకార్ గురించి అందరికీ తెలిసిందే. ఆ షోతో ఆయన అన్నయ్యగా మారిపోయాడు. ఇప్పటికి చాలామంది ఓంకార్ అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. అప్పట్లో ఓంకార్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలతో సమానంగా ఆయనకు బుల్లితెరపై విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అంత క్రేజీ ఫాలోయింగ్ ఉన్న ఓంకార్ యాంకర్ గా కొన్నాళ్లకు బ్రేక్ ఇచ్చారు.

ప్రస్తుతం ఓంకార్ ఎటువంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రొడ్యూసర్ గా రాణిస్తూ పలు సినిమాలు తీస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓంకార్ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఓంకార్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాడు. తన కుటుంబ విషయాల గురించి చాలా తక్కువగా షేర్ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పటికి చాలామందికి పెద్ద సందేహం ఉంది అసలు ఆయనకు పెళ్లి అయిందా లేదా అని.

Anchor Omkar who loved a famous singer

Anchor Omkar who loved a famous singer

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటంటే ఓంకార్ ప్రముఖ సింగర్ ను ప్రేమించాడని, ఆమెనే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడని, కానీ ఆ తర్వాత ఏమైందో కానీ ఆ సింగర్ వేరే అబ్బాయితో ప్రేమలో ఉండడంతో ఆయన ప్రపోజల్ ను అంగీకరించలేదని ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె గతంలో కూడా ఓంకార్ హోస్ట్ చేసినటువంటి షోకి కూడా వచ్చిందని, అప్పుడే తన మనసులోని మాట ఓపెన్ గానే షోలో వెల్లడించాడు ప్రపోజ్ కూడా చేశాడు. అప్పట్లో ఎన్నోసార్లు ఈ న్యూస్ చాలా ట్రెండ్ అయింది. అయితే ప్రపోజ్ చేసిన కొద్ది రోజులకే ఆ సింగర్ వేరే అతడిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయిందట. దాంతో ఓంకార్ తన ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిందంటూ న్యూస్ వైరల్ చేస్తున్నారు.

aruna

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp