
Anchor Pradeep In Zee telugu saregama Show
Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ ఈ మధ్య బుల్లితెరపై సందడి తగ్గించేశాడు. ఢీ షోలో మాత్రమే కనిపిస్తున్నాడు. ఇతర ఈవెంట్లు, షోల్లో కనిపించడం మానేశాడు. యాంకర్ ప్రదీప్ తన తండ్రి మరణం తరువాత కాస్త జోష్ తగ్గించేసినట్టు కనిపిస్తోంది. ఎక్కువగా ఫ్యామిలీ కోసమే టైం కేటాయిస్తున్నట్టున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ జోరు పెంచినట్టు కనిపిస్తోంది. సినిమాకు స్పెషల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇతర షోల్లోనూ కనిపిస్తున్నాడు. తాజాగా జీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.అసలు ప్రదీప్ కెరీర్ మొదలైంది కూడా జీ తెలుగులోనే. గడుసరి అత్త సొగసరి కోడలు అంటూ ప్రదీప్ చేసిన ప్రోగ్రాం సూపర్ హిట్ అయింది.
ప్రదీప్‌కు లేడీస్‌లో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఆ తరువాత అసలు సిసలైన యాంకర్, హోస్ట్‌గా మారిపోయాడు.బుల్లితెరపై ధీటుగా నిలబడ్డాడు. సుమకు పోటీ ఇచ్చే స్టార్ యాంకర్‌గా మారిపోయాడు. మధ్యలో సినిమాల్లోనూ ట్రై చేశాడు. సైడ్ కారెక్టర్లు వేశాడు. హీరోలకు ఫ్రెండ్స్‌గా నటించేశాడు.అయితే గత ఏడాది హీరోగానూ ట్రై చేశాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని ప్రేక్షకులను పలకరించాడు. కానీ అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్రదీప్ మాచిరాజు మాత్రం ఎంతో మందికి సాయం చేస్తుంటాడు.
Anchor Pradeep In Zee telugu saregama Show
ఈ విషయాలేవీ బయటకు రావు. కానీ తెరవెనుక మాత్రం ప్రదీప్ ఎంతో మందికి సాయం చేస్తుంటాడట. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఘటన జరిగింది. సరిగమప షోలో యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలో ప్రదీప్ కనిపించాడు.ఓ సింగర్‌కు ఉన్న కష్టాలను విన్న ప్రదీప్ మాచిరాజు.. రాజులా ఓ మాటిచ్చాడు. నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా కూడా ఈ అందరిలానే.. నీకూ ఓ బ్రదర్ ఉన్నాడని, అతని పేరు ప్రదీప్ అని గుర్తు పెట్టుకో అని అనేశాడు. అలానే ఢీ కంటెస్టెంట్‌కి కూడా ప్రదీప్ సాయం చేసిన సంగతి తెలిసిందే.
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
This website uses cookies.