Rashmi Gautam : సార్ మీరే సాయం చేయండి… కేటీఆర్‌ను వేడుకున్న యాంకర్ రష్మీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmi Gautam : సార్ మీరే సాయం చేయండి… కేటీఆర్‌ను వేడుకున్న యాంకర్ రష్మీ

Rashmi Gautam యాంకర్ రష్మీ Rashmi Gautam సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. మూగజీవాల పరిరక్షణ కోసం రష్మీ సోషల్ మీడియాలో పెట్టే మెసెజ్‌లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. పెద్ద మొత్తంలో రష్మికి rashmi gautam మద్దతు లభిస్తుంటుంది. తాజాగా రష్మీ rashmi gautam వీధి కుక్కల దురావస్థను చూసి చలించిపోయింది. వెంటనే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను సాయం చేయమని కోరింది. కేటీఆర్‌ను వేడుకున్న యాంకర్ రష్మీ Rashmi Gautam ఇంతకీ ఏం […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :30 July 2021,10:46 pm

Rashmi Gautam యాంకర్ రష్మీ Rashmi Gautam సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. మూగజీవాల పరిరక్షణ కోసం రష్మీ సోషల్ మీడియాలో పెట్టే మెసెజ్‌లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. పెద్ద మొత్తంలో రష్మికి rashmi gautam మద్దతు లభిస్తుంటుంది. తాజాగా రష్మీ rashmi gautam వీధి కుక్కల దురావస్థను చూసి చలించిపోయింది. వెంటనే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను సాయం చేయమని కోరింది.

anchor rashmi gautam Requests KTR About Street Dogs

anchor rashmi gautam Requests KTR About Street Dogs

కేటీఆర్‌ను వేడుకున్న యాంకర్ రష్మీ Rashmi Gautam

ఇంతకీ ఏం జరిగిందంటే.. కొంతకాలంగా హైదరాబాద్‌ (GHMC) పరిధిలో వీధి కుక్కల సంతతిని తగ్గించేందుకు గాను వీధుల్లోని శునకాలకు వైద్య సిబ్బంది ఆపరేషన్‌ చేసి అలాగే వదిలేస్తున్నారు. ఆపరేషన్‌ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపై విడిచి పెడుతున్నారు. ఈ విషయాన్ని ‘సేవ్‌ యానిమల్స్‌ ఇండియా’ అనే ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ నెటిజన్‌ కొంతకాలంగా ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ సదరు వీధికుక్కల ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తున్నాడు.

Rashmi Gautam

Rashmi-Gautamrashmi gautam

ఇది రష్మి rashmi gautam కంటపడటంతో వెంటనే ఆమె మంత్రి కేటీఆర్ సాయం కోరింది. GHMC పరిధిలోని శునకాలకు ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) వారు ఆపరేషన్‌ చేసి అలాగే వదిలేస్తున్నారని, దీనికి సరైన పరిష్కార చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ KTRకి రిక్వెస్ట్ పెట్టింది. మీరే ఏదో ఒకటి చేయాలి అని కోరింది. మొత్తానికి రష్మీ rashmi gautam వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై కేటీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది