
anchor rashmi gautam Requests KTR About Street Dogs
Rashmi Gautam యాంకర్ రష్మీ Rashmi Gautam సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. మూగజీవాల పరిరక్షణ కోసం రష్మీ సోషల్ మీడియాలో పెట్టే మెసెజ్‌లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. పెద్ద మొత్తంలో రష్మికి rashmi gautam మద్దతు లభిస్తుంటుంది. తాజాగా రష్మీ rashmi gautam వీధి కుక్కల దురావస్థను చూసి చలించిపోయింది. వెంటనే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను సాయం చేయమని కోరింది.
anchor rashmi gautam Requests KTR About Street Dogs
ఇంతకీ ఏం జరిగిందంటే.. కొంతకాలంగా హైదరాబాద్ (GHMC) పరిధిలో వీధి కుక్కల సంతతిని తగ్గించేందుకు గాను వీధుల్లోని శునకాలకు వైద్య సిబ్బంది ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపై విడిచి పెడుతున్నారు. ఈ విషయాన్ని ‘సేవ్ యానిమల్స్ ఇండియా’ అనే ట్విటర్ ఖాతా ద్వారా ఓ నెటిజన్ కొంతకాలంగా ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ సదరు వీధికుక్కల ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తున్నాడు.
Rashmi-Gautamrashmi gautam
ఇది రష్మి rashmi gautam కంటపడటంతో వెంటనే ఆమె మంత్రి కేటీఆర్ సాయం కోరింది. GHMC పరిధిలోని శునకాలకు ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) వారు ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారని, దీనికి సరైన పరిష్కార చర్యలు తీసుకోవాలని కేటీఆర్ KTRకి రిక్వెస్ట్ పెట్టింది. మీరే ఏదో ఒకటి చేయాలి అని కోరింది. మొత్తానికి రష్మీ rashmi gautam వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై కేటీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.