Anchor Ravi About Body health check up
Anchor Ravi యాంకర్ రవి Anchor Ravi బుల్లితెరపై ఎంత సందడి చేస్తాడో సోషల్ మీడియాలోనూ అంతే అల్లరి చేస్తుంటాడు. సోషల్ మీడియాలో రవికి వేరే లెవెల్ ఫాలోయింగ్ ఉంటుంది. రవి తన భార్య నిత్య, పాప వియాతో కలిసి చేసే అల్లరి పనులు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఇక తన కూతురు కోరితే ఏదైనా చేసే రవి ఆమె కోసం వంట మనిషిగా మారుతుంటాడు. ముద్దుల కూతురు కోరిందని చికెన్, మటన్ వండేశాడు. వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
Anchor Ravi About Body health check up
ఇక రవి ఇప్పుడు తన ఫ్యామిలీ మొత్తానికి బిజీగా ఉంచేందుకు రెడీ అయ్యాడు. భార్య, పాపను సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ చేసేశాడు. కూతురు వియాకు స్పెషల్ ఇన్ స్టా అకౌంట్, యూట్యూబ్ చానెల్ పెట్టించేశాడు. వాటి పనులను రవి భార్య నిత్య దగ్గరుండి మరీ చూసుకుంటోంది. అలా వియా చేసే చిలిపి పనులు కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. అయితే రవి ఇప్పుడు షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. స్పెషల్ ఈవెంట్లతో దూసుకుపోతోన్నాడు.
Anchor Ravi About Body health check up
ఇంత బిజీగా ఉన్నా కూడా రవి మాత్రం ఏడాదికి ఒకసారి ఫుల్ బాడీ చెకప్ టెస్టులు చేయించుకుంటాడట. తాజాగా తన చెకప్‌లకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ప్రతీ ఏడాదికి ఒకసారి బాడీ చెకప్ చేయించుకోవాల్సిందే. ఇక అమ్మ నాన్నలకు అయితే ఆరు నెలలకు ఒకసారి చేయిస్తాను అని అన్నాడు. మొత్తానికి రవికి హెల్త్ మీద ఎంతో ముందు జాగ్రత్త ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోకు రక్త చరిత్ర పాటను యాడ్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…
SAI KORRAPATI : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…
Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…
YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…
Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…
Telangana : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…
This website uses cookies.