Anchor Shyamala : పరువాలతో పిచ్చెక్కిస్తున్న శ్యామల.. మహేశా పాటకు డ్యాన్స్ చించేసిందిగా..
Anchor Shyamala : బుల్లితెర యాంకర్ శ్యామల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ అమ్మడు పలు సినిమాల్లో కూడా నటించింది. తర్వాత బుల్లి తెర మీదకి వచ్చింది. అక్కడ కూడా ఈ భామ సూపర్ హిట్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ బ్యూటీ తిరిగి వెనక్కి చూసుకోలేదు. బుల్లితెర షోలతో పాటుగా తెలుగు సినిమాల ఫంక్షన్లు కూడా చేస్తూ రెచ్చిపోతుంది. ఇక శ్యామల అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. శ్యామల అందం చూసిన ఎవరికైనా తనివితీరదు. అంతలా ఈ బ్యూటీ తన ఫిజిక్ ను మెయింటేన్ చేస్తోంది.
ఇక రీసెంట్ గా శ్యామల సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. రెచ్చగొట్టే ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. ఇక తాజాగా అభిమానులతో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ను శ్యామల నిర్వహించింది. ఇందులో ఒక అభిమాని నుంచి ఒక కొంటె ప్రశ్న ఎదురైంది.ఇటీవల యాంకర్ శ్యామల సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అయింది. అప్పుడు చాలా మంది అభిమానులు చాలా ప్రశ్నలు సంధించారు. అన్నింటికీ శ్యామల ఓపిగ్గా సమాధానం చెప్పింది. శ్యామలకు ఆల్రెడీ వివాహం అయింది. తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. తన కొడుకు పేరు ఇషాన్.

Anchor Shyamala Dance Video Viral
Anchor Shyamala : కొంటె ప్రశ్న అడిగిన అభిమాని
ఒక అభిమాని శ్యామల ను ఇషాన్ ఆడుకోవడానికి ఒక చెల్లెను ఇవ్వలేకపోయారా? అని ప్రశ్నించాడు. ఈ బ్యూటీ దానికి నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. ఇలాంటి కొంటె సమాధానాలే కాకుండా శ్యామల అందాలు ఆరబోస్తూ డ్యాన్స్ పర్ఫామెన్స్ లు కూడా చేస్తోంది. ఇటీవల సర్కారు వారి పాటలోని మ..మ.. మహేశా సినిమా సాంగ్ కు శ్యామల అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులేసింది. సినిమాలో హీరోయిన్ ను తలదన్నేలా శ్యామల అందాల ఆరబోత ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ అందాల ఆరబోత వీడియోను మీరూ చూసేయండి.
-
ఇవి కూడా చదవండి..
-
Naga Chaitanya : రెండో పెళ్లికి నాగచైతన్య రెడీ.. మళ్లీ హీరోయిన్‌తో ప్రేమలో..? అఖిల్ కోసం అమ్మాయిని వెతుకుతున్న నాగ్..?
-
Samantha Ruth Prabhu : సమంతను ఒంటరిగా చనిపోవాలన్న నెటిజన్.. సామ్ షాకింగ్ రిప్లయ్..!
-
Shani jayanthi : శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి.. శని జయంతి ప్రత్యేకం..
View this post on Instagram