Anchor Sowmya Rao : పాప కూడా మొదలెట్టిందిగా.. జబర్దస్త్ కొత్త యాంకర్ కూడా కుర్రాళ్లని టార్గెట్ చేస్తుంది.. రీల్స్ తో అబ్బబ్బో సూపరంతే.. వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :16 November 2022,6:20 pm

Anchor Sowmya Rao : జబర్దస్త్ షో కొత్త యాంకర్ సౌమ్యా రావు కూడా ఫాం లోకి వచ్చింది. జబర్దస్త్ లో రెండు వారాలు యాంకర్ గా కనిపించిందో లేదో అమ్మడి సోషల్ మీడియా ఫాలోయర్స్ పెరుగుతూ వచ్చారు. ఇక పెరిగిన ఫాలోవర్స్ కోసం సౌమ్యా రావు కొత్తగా రీల్స్ కూడా చేస్తుంది.

గ్లామర్ షో పెద్దగా చేయకపోయినా తన లుక్స్ తో ఆకట్టుకుంటుంది అమ్మడు. అంతకుముందు సీరియల్స్ చేసినా సరే అమ్మడికి ఇంత పాపులారిటీ రాలేదు. కానీ జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇవ్వడంతోనే అమ్మడికి సూపర్ క్రేజ్ వచ్చింది. అంతేనా ఆమె గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి.

Anchor Sowmya Rao Instagram Reels viral on Social Media

Anchor Sowmya Rao Instagram Reels viral on Social Media

మొత్తానికి మరో టాలెంటెడ్ యాంకర్ తెలుగు బుల్లితెరకు పరిచయమైందని చెప్పొచ్చు. అమ్మడికి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇస్తున్నట్టు టాక్. రష్మి, అనసూయలకు ఈక్వల్ త్గా కాకపోయినా యాంకర్ గా ఫస్ట్ టైం అయినా అమ్మడికి బాగానే లెక్క కట్టి ఇస్తున్నారట. ఈ విషయంలో మల్లెమాల టీం కి సౌమ్యా చాలా రుణపడి ఉంటుందని చెప్పొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Sowmya Rao (@sowmya.sharada)

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి