Sreemukhi : బుల్లితెర యాంకర్ శ్రీముఖి తనకంటూ ప్రత్యేకమైన స్టార్డం దక్కించుకొని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. యాంకర్ గా నటిగా యూట్యూబర్ గా ఎన్నో రకాలుగా ఆమె సంపాదన దక్కించుకుంటుంది. ఆమె సంపాదన మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా మంచి సంపాదనపరులే అందువల్ల శ్రీముఖి ఖర్చు పెట్టడం విషయంలో చాలా లగ్జరీగా ఉంటుందని ఆమె లైఫ్ స్టైల్ చూస్తుంటే అర్థమవుతుంది. తన సోదరుడితో కలిసి హైదరాబాదులో అత్యంత ఖరీదైన ఏరియాలో అత్యంత విలాసవంతమైన భవనంలో ఉంటున్న శ్రీముఖి ప్రతి నెల తన ఆదాయంలో పెద్ద మొత్తంలో కేవలం లగ్జరీ ఖర్చుల కోసం ఖర్చు చేస్తుందని ఆమె సన్నిహితులు చెప్తూ ఉంటారు.
కేవలం సాదారణ ఖర్చులు అనే కంటే ప్రతి నెల ఆమె చేసే లగ్జరీ సామాన్యులకు జలస్ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. నెలలో ఆమె పార్టీలకు స్నేహితుల యొక్క విలాసాలకు ఇలా రకరకాలుగా మూడు నుండి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందట. ఆమెకు వచ్చే పారితోషికం, యూట్యూబ్ ఆదాయం ఇలా అన్ని కలిపితే భారీ మొత్తంలోనే ఆమెకు నెల వారీగా సంపాదన ఉంటుంది. కనుక ఆ మొత్తం ఖర్చు చేయడం పెద్ద విషయం కాదు అనేది శ్రీముఖి సన్నిహితులు మరియు స్నేహితులు చెబుతున్న మాట. ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే ఆ నెలలో శ్రీముఖి ఖర్చు మరింతగా పెరుగుతుందట.
యాంకర్ గా మంచి సంపాదన కలిగి ఉన్న శ్రీముఖి లైఫ్ చాలా బిందాస్ గా సాగుతుంది. ఎంతో మంది సంపాదన.. సంపాదన అంటూ జీవితంలో చాలా మేరకు నష్టపోతారు. కానీ శ్రీముఖి మాత్రం లక్కీ అనడంలో సందేహం లేదు. ఆమె సంపాదిస్తూనే సంతోష పడుతుంది. చాలా మంది సంపాదిస్తారు కానీ సంతోషం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. శ్రీముఖి కి ఆ సమస్య లేదు. ఎంత సంపాదిస్తుందో అంతకు మించి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఆనందంగా స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ లగ్జరీ లైఫ్ ని గడుపుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రీముఖిల లైఫ్ లో కష్టపడి పైకి ఎదిగి సంపాదించి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అని డ్రీమ్ పెట్టుకోవాలి.. అలా ఆమెను ఆదర్శంగా తీసుకొని కష్టపడాలి అంటూ కొందరు సూచిస్తున్నారు.
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్‌మెంట్‌లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
This website uses cookies.