Anchor Suma About Alia Bhatt Pregnancy in Cash Show
Alia Bhatt : అలియా భట్ రణ్‌బీర్ కపూర్‌ల పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో అందరికీ తెలిసిందే. ఐదేళ్ల ప్రేమ.. పెళ్లిగా మారింది. పెళ్లిలో అలియా భట్ నవ్వులు అందరినీ ఆకట్టుకున్నాయి. పెళ్లి తరువాత మీడియా ముందుకు వచ్చిన ఈ జంట ఎంతో చూడముచ్చటగా అనిపించింది. అలియాను రణ్ బీర్ కపూర్ అందరి ముందే ఎత్తుకుని తీసుకెళ్లడం, అలానే ఫోటోలకు పోజులు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అలియా పెళ్లి కంటే ముందు ప్రెగ్నెంట్ అయిందనే వార్త ఒకటి చక్కర్లు కొట్టేసింది. పెళ్లైన రెండు నెలలకే అలియా భట్ కాస్త బేబీ బంప్‌తో కనిపించింది.
దీంతో రూమర్లన్నీ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. తాను తల్లిని అవుతున్నానంటూ అలియా భట్ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా స్పందించలేదు. ప్రకటించలేదు. బ్రహ్మాస్త్రం ప్రమోషన్స్‌లో భాగంగా అలియా భట్ ఎక్కడా కూడా ఈ విషయం మీద నోరు విప్పలేదు. ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి సమర్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం రాజమౌళి బాగానే కష్టపడుతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 9న రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు. అందులో భాగంగా సుమ క్యాష్ షోకు బ్రహ్మాస్త్రం టీం వచ్చింది.
Anchor Suma About Alia Bhatt Pregnancy in Cash Show
ఇందులో సుమ బ్రహ్మాస్త్రం టీంను బాగానే ఆడుకుంది. ఇంత వరకు రాజమౌళి రమ్మంటే రాలేదు కానీ బ్రహ్మాస్త్రం సినిమా కోసం షోకు వచ్చాడని అంది. ఇక ప్రోమో చివర్లో తెలుగు సంప్రదాయాన్ని చూపించింది సుమ. కడుపుతో ఉన్న వాళ్లు వస్తే ఇలా ఇచ్చి పంపుతామని చీర, గాజులు,పూలు అన్నీ ఇచ్చింది. వాటిని చూసి అలియా భట్ తెగ మురిసిపోయింది. మొత్తానికి ఇలా అలియా భట్ ప్రెగ్నెంట్ అని అధికారికంగా సుమ తన షోలోనే కన్ఫామ్ చేసేసింది.
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
This website uses cookies.