Anchor Suma About Iphone siri Video goes viral
యాంకర్ సుమ ఎంత సరదా మనిషో అందరికీ తెలిసిందే. అది తెర వెనుకైనా సరే తెర ముందైనా సరే. సుమకు నవ్వించడం మాత్రమే తెలుసు. ఇంత కాలం బుల్లితెరపై, సినిమా ఈవెంట్లలో పంచ్‌లు వేస్తూ నవ్వించే సుమ..ఈ మధ్య సోషల్ మీడియాలో నవ్వులుపూదోట పూయిస్తోంది. లాక్డౌన్ నుంచి సోషల్ మీడియాను సుమ రఫ్ఫాడిస్తోంది. ఇంట్లో ఎంత సరదాగా ఉంటుందో చెప్పేలా ఎన్నో వీడియోలను షేర్ చేసింది.
Anchor Suma About Iphone siri Video goes viral
పని చేసే స్టాఫ్, మేకప్ మెన్స్, సెట్‌లో సుమ ఎలా ఉంటుందో చెబుతూ కొన్ని వీడియోలను సుమ షేర్ చేసింది. వీటిలో కరోనా వైరస్ పట్ల అవగాహన, మాస్క్‌లు ధరించాల్సిన ఆవశ్యకత, భౌతిక దూరం పాటించాల్సిన అవసరాలను చెబుతూ ప్రజలకు అవగాహన కల్పించే వీడియోలను ఎన్నో చేస్తూ వచ్చింది. మేకప్ రూంలో మేకప్ మేన్స్, ఇంట్లో అమ్మను, లిఫ్ట్‌లో పక్కింటి అబ్బాయిని, పూలమ్మే వ్యక్తితో సుమ చేసిన వాగ్వాదం చెప్పిన జాగ్రత్తలు, వాటికి సంబంధించిన వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
తాజాగా సుమ మరో ఫన్నీ వీడియోను షేర్ చేసింది. అందులో సిరి గురించి సుమ తాపత్రయ పడింది. తన ఐఫోన్‌లోని సిరి ఎక్కడికో వెళ్లిపోయిందట. ఐఫోన్‌లో సిరి అనే ఓ సాంకేతికత ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే తన యాపిల్ ఫోన్‌లో ఉండాల్సిన సిరి కనిపించడం లేదని సుమ వాపోయింది. ఎక్కడికి వెళ్లావే వంట చేయడానికి వెళ్లావా? నా సిరి కనిపించడం లేదు. దొరికితే తెచ్చివ్వరా అంటూ అభిమానులను అడిగింది. సుమ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.