Anchor Suma : రాజీవ్ పేరున్న వారంతా అలాంటోళ్లే.. యాంకర్ సుమ

 Authored By prabhas | The Telugu News | Updated on :12 January 2022,3:20 pm

Anchor Suma : సంక్రాంతి పండుగ సందర్భంగా బుల్లితెరపై ప్రతి ఒక్క ఛానల్ ఒక ప్రత్యేకమైన వేడుక ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే జీ తెలుగులో కేరళలో సంక్రాంతి అల్లుళ్లు సందడి అనే కార్యక్రమంతో పాటు, బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు అనే రెండు ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాలకు సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.

ఈ క్రమంలోనే కేరళలో సంక్రాంతి అల్లుళ్లు సందడి కార్యక్రమానికి సుమారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సుమ మలయాళ అమ్మాయి అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు టీవీ సెలబ్రిటీలు కేరళ సాంప్రదాయ దుస్తులను ధరించి కేరళలో ఎంతో సందడి చేసినట్లు తెలుస్తోంది. 13వ తేదీ ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది…

Anchor suma comments on rajeev kanakala in kerala lo Sankranthi allulla sandadi promo

Anchor suma comments on rajeev kanakala in kerala lo Sankranthi allulla sandadi promo

Anchor Suma : బెస్ట్ అల్లుడు ఎవరో తెలుసుకుందాం…

ప్రోమోలో భాగంగా సుమ మాట్లాడుతూ కేరళలో బెస్ట్ అల్లుడు ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం అంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ మిస్టర్ రాజీవ్… చిలిపి అల్లుడు. ఈ రాజీవ్ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ అంతే చిలిపిగా ఉంటారు అంటూ సిగ్గు పడుతూ కనిపించారు. ఇలా సుమ సిగ్గు పడే సరికి అక్కడున్న వారందరూ గట్టిగా కేకలు వేశారు. ఇలా ఈ ప్రోమో ఈ కార్యక్రమం పై ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి