Anchor Suma : సుమ పింక్ శారీ ఫోటోషూట్.. క్లాసీ లుక్ అదుర్స్..!
ప్రధానాంశాలు:
Anchor Suma : సుమ పింక్ శారీ ఫోటోషూట్.. క్లాసీ లుక్ అదుర్స్..!
Anchor Suma : బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తన వాక్ చాతుర్యంతో ఎన్నో సినిమాల ఈవెంట్స్ లో ఫ్యాన్స్ ని అలరిస్తుంది. సినిమా ఏదైనా.. స్టార్ ఎవరైనా.. సుమా యాంకరింగ్ ఉండాల్సిందే అనిపించేలా ఆమె తన ఫాం కొనసాగిస్తున్నారు. యాంకరింగ్ లో తనని మించిన వారు లేరనేలా సుమ సత్తా చాటుతుంది.
Anchor Suma కాస్త బొద్దుగా మారినట్టు..
లేటెస్ట్ గా సుమ తన ఫోటో షూట్ తో సర్ ప్రైజ్ చేసింది. పింక్ కలర్ శారీలో సుమ తన కూల్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఐతే ఈమధ్య ఆమె కాస్త బొద్దుగా మారినట్టు అనిపిస్తుంది. మరి ఈ శారీలో అలా ఉందో మరి నిజంగానే కాస్త బొద్దుగా మారిందో కానీ సుమ ఫ్యాన్స్ మాత్రం ఆమె ఫోటో షూట్ చూసి సర్ ప్రైజ్ అవుతున్నారు.
ఈవెంట్స్ లో సుమ చేసే హంగామా చూసి ఆడియన్స్ ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. మిగతా వారిలో తను ట్రెండ్ ఫాలో అవ్వాలని అనుకుని ఫోటో షూట్ చేయడం సర్ ప్రైజింగ్ గా ఉంది.