Anchor Suma : యాంకర్ సుమ కూడా చెక్కేసింది.. వెకేషన్ అంటూ మాల్దీవుల్లో రచ్చ!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 9 September 2021, 9:10 pm

Anchor Suma : యాంకర్ సుమ కొన్ని రోజులు అన్నింటికి గ్యాప్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్టుంది. అసలే గ్యాప్ లేకుండా సుమ పనిచేస్తుంటుంది. షోలు, ఈవెంట్లు, యూట్యూబ్ అంటూ విపరీతంగా బీజీ అయిపోయింది. అందుకే ఇప్పుడు కాస్త విరామం తీసుకున్నట్టు అనిపిస్తోంది. అయితే ఇందులో కూడా ఏదైనా ప్లాన్ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం సుమ మాల్దీవులకు చెక్కేసింది.

Anchor Suma luxury house Video

Anchor Suma luxury house Video

ఇప్పుడు సెలెబ్రిటీలందరూ కూడా మాల్దీవులకే చెక్కేస్తున్నారు. దాదాపు టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలందరూ కూడా మాల్దీవులకు వెళ్లారు. అయితే ఇప్పుడు యాంకర్ సుమ కూడా అక్కడికేవెళ్లింది. అయితే ఇది కొన్ని ప్రైవేట్ సంస్థలు స్పాన్సర్ చేసిన వెకేషన్‌లని అంటుంటారు. మొత్తానికి సుమ మాత్రం మాల్దీవుల్లో బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది.

Anchor Suma : యాంకర్ సుమ కూడా చెక్కేసింది.. వెకేషన్ అంటూ మాల్దీవుల్లో రచ్చ!

Anchor Suma luxury house Video

Anchor Suma luxury house Video

అక్కడి సముద్రాన్ని చూస్తు సుమ ఉప్పొంగిపోతోంది. రిలాక్స మోడ్ యాక్టివ్ అయిపోయిందంటూ సుమ ఆ వాతావరణాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పేసింది. ఇక సుమ వెరైటీ దుస్తుల్లో కనిపించింది. ప్యాంట్ వేసుకుని, టీ షర్ట్ ధరించి సముద్రాన్ని దగ్గరి నుంచి చూస్తూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Suma K (@kanakalasuma)

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp