Anchor Varshini : నా డైరెక్టర్ నన్ను పక్కలో పడుకోమన్నాడు .. తప్పక అలా చేశా .. యాంకర్ వర్షిణి సెన్సేషనల్ కామెంట్స్ ..!!

Advertisement

Anchor Varshini : ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని ఓపెన్ గా చెప్పుకొచ్చారు. చాలామంది నటీమణులు అవకాశాల కోసం వెళితే దర్శక నిర్మాతలు తమ పక్కలో పడుకోమని అడిగారని చెప్పుకొచ్చారు. కోరికలు తీరిస్తే ఇండస్ట్రీలో స్టార్స్ గా చేస్తామని , ప్రతి సినిమాలో మీకు అవకాశం ఇప్పిస్తామని మభ్యపెట్టి ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారిని తమ కోరికలు తీర్చుకుంటారు. అలాగే ఇప్పటికే ఎంతోమంది నటీమణులు స్టార్స్ గా ఎదగాలని హీరోలు దర్శక నిర్మాతల దగ్గర సర్వస్వాన్ని అర్పించామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేసింది యాంకర్ వర్షిణి.

Advertisement

ఈ బ్యూటీ పలు వెబ్ సిరీస్ లలో బుల్లితెరపై డాన్స్ షోలకు యాంకరింగ్ చేస్తూ వస్తుంది. అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే కొన్ని ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. వర్షిని మాట్లాడుతూ నాకు వెబ్ సిరీస్ లలో నటించేందుకు అవకాశం వచ్చిందని డైరెక్టర్ కాల్ చేస్తే హోటల్ కి వెళ్ళాను. అక్కడ డైరెక్టర్ నన్ను చూసి నువ్వు ఈ వెబ్ సిరీస్ లో బాగా సూట్ అవుతాం అంటూ నన్ను బెడ్ పై తోసేసి బట్టలు విప్పేసి దగ్గరికి రాబోయాడు భయంతో నేను ఆ హోటల్ నుండి బయటికి వచ్చి కారులో కూర్చొని గుక్క పట్టి ఏడ్చాను.

Advertisement
Anchor Varshini comments about casting cuch
Anchor Varshini comments about casting cuch

ఆ చేదు అనుభవం నేను ఇప్పటికీ మర్చిపోను అంటూ వర్షిణి ఏడ్చేసింది. ప్రస్తుతం వర్షిణీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వర్షినిని కమిట్మెంట్ అడిగిన డైరెక్టర్ ఎవరా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే పదమే లేదు. కానీ ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు. టాలెంట్ ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు, అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి, అంతేకానీ ఎవరికీ కమిట్ అవ్వకూడదు, ఇది ముందుగా ఇండస్ట్రీపై ఆసక్తి ఉన్నవాళ్లు తెలుసుకోవాల్సిన విషయం.

Advertisement
Advertisement