Anchor Varshini : ప‌రువాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న వ‌ర్షిణి.. వైర‌ల్ అవుతున్న ఫొటోలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Varshini : ప‌రువాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న వ‌ర్షిణి.. వైర‌ల్ అవుతున్న ఫొటోలు

 Authored By sandeep | The Telugu News | Updated on :4 May 2022,3:30 pm

Anchor Varshini : బుల్లితెర‌పై స‌త్తా చాటుతూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న అందాల ముద్దుగుమ్మ వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్షిణి ఇప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ప్రస్తుతం కాస్త బొద్దుగా మారింది. అయినప్పటికీ ఆమె హాట్ లుక్స్ కేక పెట్టించే విధంగా ఉన్నాయి.

కుర్రాళ్ళు మతిపోగోట్టే పరువాలతో ఉన్న వర్షిణి.. యువతపై అందాల మత్తు జల్లుతోంది. ఢీ షోలో హైపర్ ఆదితో వర్షిణి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది అంటూ గతంలో ప్రేక్షకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి.బుల్లితెర షోలలో వర్షిణి యాంకరింగ్ చేస్తూనే అవసరమైనప్పుడు రెచ్చిపోయి డాన్స్ చేసింది. తన అందాలకు తగ్గట్లుగా వర్షిణి తరచుగా అందమైన డ్రెస్సుల్లో కుర్రలని టెంప్ట్ చేస్తోంది. తాజాగా వర్షిణి బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న హాట్ ఫొటోస్ షేర్ చేసింది. ఫొటోస్ బ్లాక్ అండ్ వైటే కానీ.. ఆమె అందాలు మాత్రం కుర్రాళ్లకి కలర్ ఫుల్ ట్రీట్ ఇస్తున్నాయి.

Anchor Varshini mind blowing looks

Anchor Varshini mind blowing looks

Anchor Varshini : మ‌తులు పోగొడుతున్న ముద్దుగుమ్మ

మతిపోగోట్టే పరువాలు ఉన్న వర్షిణి పొట్టి గౌనులో మెరిసింది. ఆ పొట్టి గౌనులో వర్షిణి పరువాలు ఏమాత్రం దాగడం లేదు.అందాలని దాచలేక అగచాట్లు పడుతున్నట్లు.. మైకంలో మునిగిపోతున్నట్లు వర్షిణి పిచ్చి పిచ్చిగా తల నిమురుకుంటూ ఫోజులు ఇచ్చింది. ఉప్పొంగుతున్న ఎద అందాలు, హాట్ థైస్ నెటిజన్లకు కనుల విందుగా మారాయి. వ‌ర్షిణి తన బోల్డ్ ఫిగర్ తో, మతిపోగొట్టేలా నడుము అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఫ్యాన్స్ ఈ ఫోటోలకు ఫైర్ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. మీరు ఇలా అందంతో అగ్గి రాజేస్తే ఎలా.. పొరపాటున హృదయాలు జారిపోతే భాద్యత ఎవరిది అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది