Anchor Varshini : తన అందాలను విప్పిచూపిస్తున్న యాంకర్ వర్షిణి.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు!
Anchor Varshini : యాంకర్ వర్షిణి.. బుల్లితెరపై అనసూయ, రష్మి తర్వాత ఈ అమ్మడి పేరు మారుమోగుతోంది. ఒకనొకా టైంలో సీనియర్ యాంకర్స్ కంటే ఈ ముద్దుగుమ్మ తన పరువాలను వడ్డించడంలో చాలా బిజీగా మారిపోయింది. అనసూయ, రష్మి జబర్దస్త్ షోలో పొట్టిబట్టలు ధరించి ఎలా అయితే పరువాల సందడి చేస్తారో వీరి కంటే ఒక అడుగు ముందుకేసిన వర్షిణి ఏకంగా తన అందాలతో కుర్రకారును ఫిదా చేస్తోంది. మోడలింగ్ రంగం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అటు యాంకర్ గానే కాకుండా యాక్టర్ గాను ప్రూవ్ చేసుకుంటోంది.
వర్షిణి యాంకర్‌గా చేస్తూనే గతంలో పెళ్లిగోల అనే వెబ్‌సిరీస్‌లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత వెండితెరపై కనిపించింది. శంభోశివశంభో, కాయ్ రాజా కాయ్ వంటి పలు చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. డీ చాంపియన్స్‌తో పాటు పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. ప్రస్తుతం వర్షిణి సినిమాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఈ భామ గ్లామర్ డోస్ పెంచినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. తనదైన ఫిట్ నెస్‌తో కుర్రకారును అలరిస్తోంది. ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది.
Anchor Varshini : పొట్టి బట్టల్లో గ్లామర్ షో
తాజాగా వర్షిణి చేసిన ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ దుస్తుల్లో తన ఎద అందాలను ఓ రేంజ్‌లో ప్రదర్శించింది. వర్షిణిని ఇలా చూసి కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిరిగిన జీన్స్‌తో టాప్ బ్లాక్ బనియన్‌తో బొడ్డును చూపిస్తూ గ్లామర్ షో చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట సెగలు పెట్టిస్తున్నాయి. వర్షిణిలో ఇంత అందం దాగి ఉందా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం పేరు, అవకాశాల కోసం ఇలా గ్లామర్ విందు చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా వర్షిణి మాత్రం తగ్గేదేలే అంటూ ముందుకెళ్తోంది.