Anchor Varshini : విరహ‌వేద‌న‌తో ఉన్న‌ట్టుగా క‌నిపిస్తున్న యాంకర్ వర్షిణి.. ఎన్నాళ్ల‌కు ద‌ర్శ‌నం

Authored By Sam C | The Telugu News | Published on: April 5, 2022, 12:30 pm

Anchor Varshini : వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ .. కొన్ని నెల‌ల క్రితం వ‌ర‌కు ఈ అమ్మ‌డు బుల్లితెర‌పై సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేసింది. ప‌లు టీవీ షోస్‌లో పాల్గొంటూ త‌న చ‌లాకీ మాట‌ల‌తో అల‌రిస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ అంద‌చందాల‌తోను నెటిజ‌న్స్ మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. వర్షిణి సౌందరాజన్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయమే చేయనవసరం లేని పేరిది. తనదైన అందం, హోస్టింగ్‌తో అలరిస్తోంది. సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేసేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి కావలసిన మజా పంచుతుంది. హాట్ డ్రెస్ లో గ్లామర్ కి షోకి తెరలేపతూ… కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్ అన్న‌ట్టుగా అందాల ఆర‌బోత ఉంటుంది.

యాంకర్ వర్షిణి సుందరరాజన్ టాప్ లేకుండా ఓ సారి లోదుస్తుల్లో గ్లామర్ షో చేసింది. దీంతో కుర్రకారు వెర్రెక్కిపోయారు.తాజాగా ఈ అమ్మ‌డు బ‌ర్త్ డే మంత్ అంటూ విర‌హ‌వేద‌న‌తో క‌నిపిస్తున్న‌ట్టుగా వీడియో చేసింది. ఇందులో వ‌ర్షిణి క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తుంది. వ‌ర్షిణి స్ట‌న్నింగ్ వీడియో చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. నటిగా పరిచయం అవడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ తన వైపునకు లాగేసుకుంది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకుంది.

Anchor Varshini shakes with her glamour

Anchor Varshini shakes with her glamour

Anchor Varshini  : వ‌ర్షిణి మెస్మ‌రైజింగ్ షో..

సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా వర్షిణి సౌందరాజన్ కావాల్సిన గుర్తింపు రాలేదు. దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ బ్యూటీ బుల్లితెరపైకి ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే ‘ఢీ’ షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా పని చేసింది. అందులో మంచి గుర్తింపును దక్కించుకుంది. తర్వాత యాంకర్‌గా మారి ‘పటాస్’ సహా కొన్ని షోలు హోస్ట్ చేసింది. ముఖ్యంగా ఢీషోతో ఈ అమ్మ‌డి క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. ఇటీవ‌ల ఆమె బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు. అయితే, సమంత నటిస్తోన్న ‘శాకుంతలం’, సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ వంటి సినిమాలు చేసింది. మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp