varshini sounderajan : వర్షిణి సౌందరాజన్ ఎద అందాలతో ఎరవేసి చంపేస్తుందిగా ..?

Authored By Jyothi | The Telugu News | Published on: January 22, 2021, 9:15 pm

varshini sounderajan : వర్షిణి సౌందరాజన్ హాట్ యాంకర్ గా బుల్లితెరని ఊపేస్తుంది. చిలిపి చూపులు .. కవ్వింపు మాటలతోనే కాదు చిట్టి పొట్టి డ్రసుల్లోనూ కుర్రాళ్ళ మనసులని గిల్లీ గిచ్చీ చంపేస్తుంది. ఈ మధ్య కాలంలో వర్షిణి తన హాట్ హాట్ అందాలతో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచేసుకుంది. అంతేకాదు సోషల్ మీడియానే షెక్ చేసే ట్రండీ వేర్ లో దర్శనమిస్తూ 60 ఏళ్ళ వాళ్ళు కూడా ఆహా…. అనుకునేలా అందాలను ఆరబోస్తోంది.

Anchor Varshini Sounderajan beautiful orange dress Photos

Anchor Varshini Sounderajan beautiful orange dress Photos

varshini sounderajan : వర్షిణి ని చూడాలంటే రెండు కళ్ళు ఏం సరిపోతాయి ..!

Anchor Varshini Sounderajan beautiful orange dress Photos

Anchor Varshini Sounderajan beautiful orange dress Photos

తాజాగా సోషల్ మీడియాలో వర్షిణి షేర్ చేసుకున్న ఫోటోస్ ఎంత వైరల్ అవుతున్నాయో చెప్పడానికి మాటలు కరువవుతున్నాయి. చేస్తుంది టీవీ షోస్ అయినా హీరోయిన్ కంటే ఎక్కువగానే తన అందాల విందు ఇస్తోంది. వర్షిణి లేటెస్ట్ గా ఆరెంజ్ డ్రెస్ తన ఎద అందాలని అలా అలా ఆరబోసి చురకత్తుల్లాంటి చూపులని విసురుతోంది. వర్షిణి ని చూడాలంటే రెండు కళ్ళు చాలడం లేదు. ఇక మన నెటిజన్స్ ఊరుకుంటారా.. ఊహించుకోండి ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారో.

Anchor Varshini Sounderajan beautiful orange dress Photos

Anchor Varshini Sounderajan beautiful orange dress Photos

Jyothi

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp