Vishnu Priya : బ్లాక్ శారీలో యాంక‌ర్ విష్ణు ప్రియ డ్యాన్స్.. నెటిజ‌న్ల‌కు సోయ‌గాల‌ ట్రీట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu Priya : బ్లాక్ శారీలో యాంక‌ర్ విష్ణు ప్రియ డ్యాన్స్.. నెటిజ‌న్ల‌కు సోయ‌గాల‌ ట్రీట్

Vishnu Priya: బుల్లితెర ఫేమ్ తో సినిమాల్లో చాన్సులు కొట్టేస్తున్న యాంక‌ర్, న‌టి విష్ణుప్రియ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం బుల్లితెర‌కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ సినిమాల చాన్సుల‌తో బిజీగా ఉంది. బుల్లితెరపై పోవే పోరా.. షోతో ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన విష్ణు ఈ షోలో సుడిగాలి సుధీర్ కు జోడీగా యాంక‌ర్ గా చేసి ఆక‌ట్టుకుంది. వీళ్ల ఇద్ద‌రి కాంబినేష‌న్ సూప‌ర్ హిట్ అవ‌డంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోడ‌లింగ్ చేసిన విష్ణు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :7 July 2022,7:00 pm

Vishnu Priya: బుల్లితెర ఫేమ్ తో సినిమాల్లో చాన్సులు కొట్టేస్తున్న యాంక‌ర్, న‌టి విష్ణుప్రియ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం బుల్లితెర‌కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ సినిమాల చాన్సుల‌తో బిజీగా ఉంది. బుల్లితెరపై పోవే పోరా.. షోతో ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన విష్ణు ఈ షోలో సుడిగాలి సుధీర్ కు జోడీగా యాంక‌ర్ గా చేసి ఆక‌ట్టుకుంది. వీళ్ల ఇద్ద‌రి కాంబినేష‌న్ సూప‌ర్ హిట్ అవ‌డంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మోడ‌లింగ్ చేసిన విష్ణు ప‌లు షార్ట్ ఫిల్మ్ ల్లో న‌టిచింది. అలాగే యూట్యూబ్ వీడియోలూ చేసింది. ఈ ఫేమ్ తోనే బుల్లితెర‌పై యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక విష్ణు ప్రియ తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో కూడా న‌టించింది. మొద‌ట‌గా మలయాళ చిత్రం మయూఖంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ పొలిటికల్ యాక్షన్ మూవీ శివప్పతిగారంలో న‌టించింది. ఇక తెలుగులో చెక్ మేట్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అలాగే సంతోష్ శోభ‌న్ న‌టించిన‌ బ్యూటీ అండ్ బేక‌ర్స్ వెబ్ సిరీస్ లో కీ రోల్ ప్లే చేసింది.

anchor vishnu priya dances in black saree

anchor vishnu priya dances in black saree

ప్ర‌స్తుతం బుల్లితెర‌కు దూరంగా ఉంటున్న విష్ణు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.  ఇక సోష‌ల్ మీడియాలో విష్ణుప్రియ ర‌చ్చ మామూలుగా ఉండ‌టం లేదు. పొట్టి డ్రెస్సుల్లో చీర‌క‌ట్టులో ఒంపు సొంపులు చూపిస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వ‌రుస ఫొటో షూట్స్ తో బోల్డ్ గా క‌నిపిస్తూ క‌వ్విస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో ఫొటోస్, వీడియోస్ పంచుకుంటూ ఆక‌ట్టుకుంటోంది. ఇక ప్ర‌స్తుతం బ్లాక్ శారీలో నాబీ అందాల‌ను ఎక్స్ పోజ్ చేస్తూ డ్యాన్స్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది