Anchor Vishnu Priya : బుల్లిగౌనులో బుట్టబొమ్మ.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Vishnu Priya : బుల్లిగౌనులో బుట్టబొమ్మ.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్

 Authored By bkalyan | The Telugu News | Updated on :18 September 2021,8:30 pm

Anchor Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnu Priya నెట్టింట్లో చేసే సందడి అంతా ఇంతా కాదు. తన అంద చెందాలను ప్రదర్శిస్తూ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక ఆమె ఎద అందాలు, నడుము అందాలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. మెలికల్ తిరుగుతూ ఆమె షేర్ డ్యాన్స్ వీడియోలు ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా విష్ణుప్రియ ఓ వీడియోను షేర్ చేసింది.

Anchor Vishnu Priya Instagram Video

Anchor Vishnu Priya Instagram Video

విష్ణుప్రియ వెరైటీ డ్యాన్స్ Anchor Vishnu Priya

సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ విష్ణుప్రియ  Anchor Vishnu Priya బాగానే సంపాదిస్తోంది. యూట్యూబ్, ఇన్ స్టాగ్రాంలో యాడ్స్ ప్రమోట్ చేస్తూ బాగానే వెనకేసుకుంటోంది. ఈ మధ్యే బుల్లితెరపై జబర్దస్త్ షోలో కనిపించింది. ది బేకర్స్ అండ్ బ్యూటీ అంటూ ఓ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఇక యూట్యూబ్‌లో తన చానెల్‌లో రకరకాల వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటోంది.

Anchor Vishnu Priya Weekend In Goshala

Anchor Vishnu Priya Weekend In Goshala

 

తాజాగా విష్ణుప్రియ బుట్టబొమ్మగా మారిపోయింది. బుల్లిగౌను ధరించి.. వేసిన డ్యాన్సు, స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందులో విష్ణుప్రియ నాభి అందాలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాయి. మొత్తానికి ఇలా ఫన్నీ వీడియోలు, గ్లామర్ వీడియోలతో విష్ణుప్రియ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇలా డ్యాన్స్ మూమెంట్స్‌తో మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది