Vishnu Priya : డ్రెస్ ఎగిరిపోతున్న పట్టించుకోకుండా డాన్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసిన విష్ణు ప్రియ

Authored By mallesh | The Telugu News | Published on: July 3, 2022, 12:00 pm

Vishnu Priya : యాంక‌ర్ విష్ణుప్రియ బుల్లితెరపై ప్రసారమైన పోవే పోరా.. షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షో లో సుడిగాలి సుధీర్ తో క‌లిసి ప్రేక్షకులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ప‌లు స్పెష‌ల్ ఈవెంట్స్ ల‌లో స్పెష‌ల్ సాంగ్స్ చేసి త‌న టాలెంట్ ని బ‌య‌ట‌పెట్టింది. అలాగే జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో కూడా అప్పుడ‌ప్పుడు మెరుస్తూ ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది. ఈ ఫేమ్ తోనే ఈ బ్యూటీ సినిమాల్లో చాన్స్ లు కొట్టేసి మెప్పిస్తోంది. చెక్ మేట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా గత సంవత్సరం ఓటీటీ లో డైరెక్ట్ గా విడుదలైంది. ఆ సినిమాలో ఈ బ్యూటీ లిప్ లాక్ సీన్ లతో వెండితెర ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. అదేవిధంగా బికినీలో ని కూడా కనిపించింది. అలాగే బ్యూటీ అండ్ బేక‌ర్స్ అనే వెబ్ సిరీస్ లో న‌టించి ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం బుల్లితెర‌కు దూరంగా ఉంటున్న విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. అందాలు ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తోంది. వ‌రుస ఫొటో షూట్స్ తో హాట్ హాట్ గా ఎగిసినిప‌డుతున్న అందాల‌ను ఎక్స్ పోజ్ చేస్తోంది.

Anchor Vishnu Priya Latest Dance Video

Anchor Vishnu Priya Latest Dance Video

ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌ర్ షో చేస్తూ అవ‌కాశాల‌ను రాబ‌ట్టుకుంటోంది. ఇక ఫొటోస్, డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ ఎద‌, న‌డుము అందాల‌తో క‌ట్టిప‌డేస్తోంది. ఇక విష్ణు ప్రియ‌ తాజాగా షేర్ చేసిన డ్యాన్స్ వీడియో మ‌తిపోగొడ‌తోంది. బ్లూ పొట్టి గౌను వేసుకుని అందాలు మొత్తం కనపడేలా డ్యాన్స్ చేస్తోంది. థైస్ అందాల‌తో సెగ‌లు పుట్టిస్తోంది. ఎక్స్ ప్రెష‌న్స్ తో విష్ణుప్రియ నెటిజ‌న్ల‌ను ఫిదా చేస్తోంది. దీంతో విష్ణు.. హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=tjn5MVTPskw&t=54s

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp