Vishnu Priya : చీరలో టాప్ యాంకర్.. బిగ్ బాస్ తర్వాత విష్ణు ప్రియ క్రేజీ ఫోటో షూట్..!
ప్రధానాంశాలు:
Vishnu Priya : చీరలో టాప్ యాంకర్.. బిగ్ బాస్ తర్వాత విష్ణు ప్రియ క్రేజీ ఫోటో షూట్..!
Vishnu Priya : స్టార్ యాంకర్ విష్ణు ప్రియ బిగ్ బాస్ తర్వాత పెద్దగా కనిపించట్లేదు. హౌస్ లో ఆమె మీద చాలా హోప్స్ పెట్టుకున్న ఆమె ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. కేవలం పృధ్వి చుట్టూ తిరిగి తన ఛాన్స్ ని మిస్ యూజ్ చేసుకుంది. బయటకు వచ్చాక హౌస్ లో విష్ణు ప్రియ చేసిందంతా చూసుకుని ఉండొచ్చు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా ఫోటో షూట్స్ తో అలరిస్తుంది అమ్మడు.
Vishnu Priya అలా లూజ్ హెయిర్ తో విష్ణు ప్రియ..
లైట్ పర్పుల్ కలర్ విత్ క్రీం మిక్స్ కలర్ శారీలో అలా లూజ్ హెయిర్ తో విష్ణు ప్రియ ఫోటో షూట్ వైరల్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో అందరు ఆమె మంచి మనసు గురించి మాట్లాడారు. ఐతే బయటకు వచ్చాక ఆమె బిగ్ బాస్ టీం తో సరిగా కలవట్లేదని టాక్. ప్రస్తుతం అమ్మడు ఫోటో షూట్స్ తోనే కాల వెల్లదీస్తుంది.
లేటెస్ట్ ఫోటో షూట్ చూసి విష్ణు ప్రియ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.