Anchor Vishnu Priya : వామ్మో తెగ ఊపేస్తోంది.. విష్ణు ప్రియ భారీ అందాలు బట్టబయలు.. వీడియో

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 8 October 2021, 10:55 am

Anchor Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ అందాల విందు చేస్తే ఎవ్వరికైనా కడుపు నిండాల్సిందే. తన భారీ ఎద అందాలను ప్రదర్శిస్తూ చేసే అందాల జాతరకు నెటిజన్లు షాక్ అవుతుంటారు. బుల్లితెరపై అమె అంతగా అందాలను ప్రదర్శించకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎలాంటి హద్దులు పెట్టుకోలేదనిపిస్తోంది. ఆమె నెట్టింట్లో చేసే ప్రదర్శన, వెరైటీ ఫోటో షూట్లతో పెట్టే మంటలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటాయి. ఈ మధ్య విష్ణుప్రియ ఎక్కువగా తెరపై కనిపించడం లేదు.

anchor vishnu priya new dance video viral

anchor vishnu priya new dance video viral

బుల్లితెరపై విష్ణుప్రియకు ఎలాంటి ఆఫర్లు రావడం లేదు. మొన్నీ మధ్యే హైపర్ ఆది స్కిట్లో కనిపించింది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో అలా వచ్చి వెళ్లిపోతోంది. ఇక ఆహా కోసం ఈ మధ్యే ఓ వెబ్ సిరీస్ చేసింది. ది బేకర్స్ అండ్ బ్యూటీ అంటూ చేసిన వెబ్ సిరీస్‌లో విష్ణుప్రియ నటనకు, అందాలకు మంచి మార్కులే పడ్డాయి. కానీ సోషల్ మీడియాలో ఆమె చేసే ఎక్స్ పోజింగ్‌తోనే నెట్టుకొస్తోంది. అలా ఆమె చేసే ప్రదర్శనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Anchor Vishnu Priya : విష్ణుప్రియ హాట్ వీడియో..

vishnu priya post on oyo Ad

vishnu priya post on oyo Ad

ఇన్ స్టా, యూట్యూబ్ నుంచి విష్ణుప్రియ బాగానే సంపాదిస్తోందట. ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తూ ఫుల్లుగా సంపాదిస్తున్నాను అని విష్ణుప్రియ చెప్పింది. అయితే తాజాగా విష్ణుప్రియ షేర్ చేసిన ఓ వీడియోను చూస్తే కళ్లు తిరిగిపోవాల్సిందే. తన ఎద అందాలను తెగ షేక్ చేస్తూ అభిమానుల దిమ్మాక్ ఖరాబ్ చేసేస్తోంది.అయితే ఈ వీడియోకు కచ్చితంగా నెగెటివ్ కామెంట్లు వస్తాయని ముందే ఊహించినట్టుంది. అందుకే కామెంట్ సెక్షన్‌ను క్లోజ్ చేసేసింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp