Anchor Vishnupriya : వామ్మో ఇదేం రచ్చరా బాబోయ్..ఎద అందాల‌తో యాంకర్ విష్ణుప్రియ రచ్చ.. వైర‌ల్ ఫిక్స్‌…!

 Authored By bkalyan | The Telugu News | Updated on :7 September 2021,1:18 pm

Anchor Vishnupriya  : యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnupriya సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బొడ్డును చూపిస్తూ విష్ణుప్రియ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు కాకపుట్టిస్తుంటాయి. ఇక హీటెక్కించే ఫోటో షూట్లు చేయాలంటే కూడా విష్ణుప్రియ తరువాతే ఎవ్వరైనా. రీసెంట్‌గా కౌబాయ్ లుక్కులో విష్ణుప్రియ దర్శనమిచ్చింది. ఇందులో తన ఎద అందాలను విస్తరి వేసి వడ్డించినట్టుగా పరిచేసింది. జాకెట్ జారిపోతోన్నా కూడా పట్టించుకోలేదు.

Anchor Vishnupriya In THE BAKER AND BEAUTY trailer launch

Anchor Vishnupriya In THE BAKER AND BEAUTY trailer launch

వామ్మో ఇదేం రచ్చరా బాబోయ్.. యాంకర్ విష్ణుప్రియ రచ్చ Anchor Vishnupriya

అయితే తాజాగా మరోసారి విష్ణుప్రియ Anchor Vishnupriya అందాల విందు చేసేసింది. ప్రస్తుతం విష్ణుప్రియ తన సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. అన్నపూర్ణ, ఆహా కలిసి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ గురించి గత కొంత కాలం నుంచి విష్ణుప్రియ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది.

Anchor Vishnupriya In THE BAKER AND BEAUTY trailer launch

Anchor Vishnupriya In THE BAKER AND BEAUTY trailer launch

అయితే తాజాగా విష్ణుప్రియ ఈ మూవీ ప్రమోషన్స్‌లో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఆమె క్లీవేజ్ షోతో ప్రతీ ఒక్కరికీ చెమటలు పట్టించింది. ఈవెంట్ అంతా ఒకెత్తు అయితే ఆమె ఎద అందాల విందు మరో ఎత్తు.బేకర్స్ అండ్ బ్యూటీ అంటూ రాబోతోన్న ఈ సినిమా కోసం విష్ణుప్రియ Anchor Vishnupriya చాలానే ఎదురూస్తోంది.

Anchor Vishnupriya In THE BAKER AND BEAUTY trailer launch

Anchor Vishnupriya In THE BAKER AND BEAUTY trailer launch

వినాయక చవితి సందర్భంగా పదో తారీఖున రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విష్ణుప్రియ Anchor Vishnupriya దుమ్ములేపేసింది. ఎద అందాలు, క్లీ వేజ్ షో చేస్తూ అందరికీ మతులు పోగొట్టేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోన్నాయి. అలా తన దుస్తులను షేర్ చేస్తూనే.. వాటిని డిజైన్ చేసిన వారికి ప్రమోషన్స్ కూడా కల్పిస్తోంది

Anchor Vishnupriya In THE BAKER AND BEAUTY trailer launch

Anchor Vishnupriya In THE BAKER AND BEAUTY trailer launch

.

Anchor Vishnupriya In THE BAKER AND BEAUTY trailer launch

Anchor Vishnupriya In THE BAKER AND BEAUTY trailer launch

Anchor Vishnupriya In THE BAKER AND BEAUTY trailer launch

bkalyan

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి