Anchor vishnupriya : ఊపులతో మతి పోగొడుతున్న విష్ణు ప్రియ డాన్స్ .. చూసి తీరాలంతే..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Anchor vishnupriya : ఊపులతో మతి పోగొడుతున్న విష్ణు ప్రియ డాన్స్ .. చూసి తీరాలంతే..!!

Anchor vishnupriya : బుల్లితెరపై విష్ణు ప్రియ భీమినేని పరిచయం అక్కర్లేని పేరు. పోవే పోరా షో తో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ ఈ ఒక్క షోకే యాంకర్ గా పరిమితం అయ్యారు. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే పలు ఈవెంట్లలో విష్ణు ప్రియ సందడి చేస్తుంటారు. ఇక సినిమాలో ఛాన్స్ కోసం ఎంతో ట్రై చేస్తున్న విష్ణు ప్రియ కి ‘ వాంటెడ్ పండుగాడ్ ‘ సినిమా లో అవకాశం […]

 Authored By anusha | The Telugu News | Updated on :6 December 2023,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Anchor vishnupriya : ఊపులతో మతి పోగొడుతున్న విష్ణు ప్రియ డాన్స్ .. చూసి తీరాలంతే..!!

Anchor vishnupriya : బుల్లితెరపై విష్ణు ప్రియ భీమినేని పరిచయం అక్కర్లేని పేరు. పోవే పోరా షో తో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ ఈ ఒక్క షోకే యాంకర్ గా పరిమితం అయ్యారు. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే పలు ఈవెంట్లలో విష్ణు ప్రియ సందడి చేస్తుంటారు. ఇక సినిమాలో ఛాన్స్ కోసం ఎంతో ట్రై చేస్తున్న విష్ణు ప్రియ కి ‘ వాంటెడ్ పండుగాడ్ ‘ సినిమా లో అవకాశం వచ్చింది. కానీ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఇటీవల సీనియర్ హీరో జెడి చక్రవర్తితో ఓ వెబ్ సిరీస్లో నటించారు. ఇలా పలు సినిమాలతో బుల్లితెర ప్రోగ్రాంలతో బిజీగా ఉన్న విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. అవి కూడా నెట్ ఇంటా తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

హాట్ ఫిగర్ తో ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా ఊపేస్తుంది. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విష్ణు ప్రియ తన డాన్స్ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో టైట్ టాప్ డ్రెస్సులో గాలోడు సినిమాలోని టైటిల్ సాంగ్ కు డాన్స్ వేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. విష్ణు ప్రియ ఏమన్నా డాన్స్ చేసిందా అని, విష్ణు ప్రియ నా మజాకా అని కామెంట్లు పెట్టారు.

ఇక విష్ణుప్రియ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఆమె ఒక్కో షోకి 50 నుండి 70 వేలు అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ భామకు ప్రభాస్, అల్లు అర్జున్ ఇష్టమైన హీరోలని తెలుస్తోంది. విష్ణు ప్రియకు ఫేవరెట్ హీరోయిన్స్ విషయానికి అనుష్క, సమంతలు ఎంతో ఇష్టమట.ఇక ఆమెకు వంట చేయడం, యోగా, పుస్తకాలు చదవడం వంటి అభిరుచులు ఉన్నాయట. ఇక ఆమె నికర ఆస్తుల విలువ రూ. 5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భామకు మణికొండలోని హాల్‌మార్క్ అపార్ట్‌మెంట్‌లో రూ.1.5కోట్ల విలువైన ఫ్లాట్‌ ఉందని తెలుస్తోంది. అంతేకాదు ఈ భామకు 2 కార్లు ఉన్నాయట. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫిగర్ విష్ణు ప్రియ పేరు సంపాదించుకున్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది