Anchor VishnuPriya : విష్ణు ప్రియ హాట్ డ్యాన్స్.. అఖిల్‌ అక్కినేనితో లింక్ పెట్టేశారుగా.. వీడియో !

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 30, 2021, 2:59 pm

Anchor VishnuPriya  యాంకర్ విష్ణుప్రియ Anchor VishnuPriya సోషల్ మీడియాలో షేర్ చేసే డ్యాన్స్ వీడియోలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆమె డ్యాన్స్ వేస్తోందంటే చాలు కచ్చితంగా నాభి, నడుము అందాలు కనిపించాల్సిందే. బొడ్డు కనిపించకుండా విష్ణుప్రియ ఎప్పుడూ కూడా డ్యాన్సులు వేయదు. ఆమె తన నడుమును చూపిస్తూ వేసే స్టెప్పులు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి.

Anchor VishnuPriya New Dance Video Viral

Anchor VishnuPriya New Dance Video Viral

అయితే తాజాగా విష్ణుప్రియ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో పొడవాటి డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేసింది. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఎద అందాలు, నడుము సోయగాలు కనిపించేలానే ఆ డ్రెస్‌ను ధరించి తన స్టైల్లో స్టెప్పులు వేసింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లే కాక తన ఫ్రెండ్స్ అందరూ కూడా స్పందించారు. శ్రీముఖి, ఆర్జే చైతు వంటి వారు వెరైటీగా రియాక్షన్లు ఇచ్చారు.

విష్ణు ప్రియ ..  అఖిల్‌ అక్కినేనికి లింక్ పెట్టేశారుగా Anchor VishnuPriya

anchor vishnupriya

anchor vishnupriya

ఇందులో శ్రీముఖి అయితే కొంటెగా కామెంట్ చేసింది. విష్ణుప్రియ మంటలు పుట్టిస్తోంది.. హాటీ అంటూ కామెంట్ చేసింది శ్రీముఖి. ఇక ఆర్జే చైతూ అయితే విష్ణుప్రియకు అఖిల్ అక్కినేనికి లింక్ పెట్టేశాడు. అసలే విష్ణుప్రియకు అఖిల్ అంటే మహాప్రాణం. అఖిల్ గురించి బహిరంగంగానే ఎన్నోసార్లు ప్రపోజ్ చేసింది. అఖిల్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే ఆ విషయాన్ని గుర్తు చేస్తూ..

anchor vishnupriya

anchor vishnupriya

 

ఈ పర్ఫామెన్స్‌ను అఖిల్‌కు అంకితం చేసేద్దామని ఆర్జే చైతూ కామెంట్ పెట్టాడు. దానికి విష్ణుప్రియ తెగ నవ్వేసింది. అయితే మధ్యలో అయ్యగారిని తీసుకురావడం మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొత్తానికి విష్ణుప్రియ, అఖిల్ మాత్రం ఇలా మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp