Home » Entertainment » Anchor Vishnupriya Shares Bakers And Beauty
Entertainment

Anchor VishnuPriya : విష్ణుప్రియ బెదిరిపోయినట్టుంది?.. అందుకే అలా చేసిన యాంకర్!!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 1, 2021, 3:50 pm
Advertisement

Anchor VishnuPriya  సోషల్ మీడియాలో ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతకు మించి నెగెటివిటీ కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా సెలెబ్రిటీల విషయంలో అయితే ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంటుంది. వారిపై నెటిజన్లు ఎక్కువగా నెగెటివ్ కామెంట్లు చేస్తుంటారు. అందులోనూ కొందరిపై మరీ టార్గెట్ చేసినట్టుగా ఎప్పుడూ నెగిటివిటీ ప్రచారం జరుగుతూ ఉంటుంది.

Advertisement

Anchor Vishnu Priya Shares Bakers And Beauty

అనసూయ, విష్ణుప్రియ వంటి వారి మీద ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది . కొందరు ఈ నెగెటివిటీని, ట్రోలింగ్‌ను తప్పించుకునేందుకు కొత్త పద్దతులు పాటిస్తుంటారు. కామెంట్ల సెక్షన్లను బంద్ చేస్తారు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో తమకు నచ్చిన వారినే కామెంట్ చేసేలా సెట్టింగ్స్ చేసుకుంటారు. లేదంటే కేవలం నెటిజన్లకు చూసేందుకు మాత్రమే అందుబాటులో ఉంచుతారు.

Advertisement

Anchor Vishnu Priy

అందుకే అలా చేసిన యాంకర్ విష్ణుప్రియ !! Anchor VishnuPriya

కామెంట్లు, షేర్ చేసుకునేందుకు కూడా సదుపాయాన్ని అందుబాటులో ఉంచరు. తాజాగా విష్ణుప్రియ, ఆమె చేసే డ్యాన్సులు, షేర్ చేసే వీడియోలపై ఎక్కువగా నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. అందుకే విష్ణుప్రియ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ Bakers And Beautyకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ కామెంట్ సెక్షన్లను క్లోజ్ చేసేసింది. అలా తన కొత్త సినిమా ప్రకటన మీద కూడా నెగెటివ్ కామెంట్లు చేస్తారని విష్ణుప్రియ భయపడినట్టుంది.

Advertisement

anchor vishnupriya

అందుకే అలా ఇన్ స్టాగ్రాంలో కామెంట్ సెక్షన్లను కనిపించకుండా చేసేసింది. దీంతో నెటిజన్లు ఎవ్వరూ కూడా కామెంట్లు చేసే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇలా చేయడం వల్ల నెగెటివిటీ రాదు. కానీ అసలు ఆ పోస్టర్ మీద జనాలు ఏం అనుకుంటారు? ఎంత రీచ్ అయిందనే విషయాలు కూడా తెలియకుండాపోతాయి.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి