Andrea Jeremiah : నా టీ షర్ట్ లో చెయ్యి వేసాడు… ఏడుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆండ్రియా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Andrea Jeremiah : నా టీ షర్ట్ లో చెయ్యి వేసాడు… ఏడుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆండ్రియా…!

 Authored By tech | The Telugu News | Updated on :3 March 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Andrea Jeremiah : నా టీ షర్ట్ లో చెయ్యి వేసాడు... ఏడుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆండ్రియా...!

Andrea Jeremiah : పే బ్యాక్ సింగర్ గా యాక్టర్స్ గా అటు టాలీవుడ్ ఇట్ టాలీవుడ్ లో పాపులర్ అయిన ఆండ్రియా.. మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు… తన జీవితంలో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటన గురించి ఆమె నేటి విజయంతో పంచుకుంది. ప్రముఖ గాయని మరియు నటి ఆండ్రియా ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె లైంగిక వేధింపుల గురించి తన చెత్త అనుభవాలను ఆమె చెప్పారు.. 2005లో తమిళ మూవీ తో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆండ్రియా గౌతమ్ నంద దర్శకత్వంలో నటించి పాటలు కూడా పాడిందిఈ ముద్దుగుమ్మ. తమిళంలో పాటు తెలుగులో కూడా పదుల సంఖ్యలో సూపర్ హిట్ సాంగ్స్ పాడి అందరినీ ఆలరించింది. బొమ్మరిల్లుతో మొదలుపెట్టి స్టార్ హీరోల మూవీలలో హిట్ సాంగ్స్ కూడా ఈమె అలపించింది.

ఆమె ఎక్కువ తమిళ్ పరిశ్రమకే పరిమితి అయింది. అయితే సింగర్ గా నటిగా ఉన్న ఆండ్రియాకు గొడవలకు కొదవలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో ప్రేమాయణం నడిపింది. నటుడుతో సన్నిత సంబంధం వంటి ఎన్నో వివాదాలకి దిగింది. ఇక ప్రస్తుతం కొన్ని షాకింగ్ విషయాలను ఆండ్రియా బయట పెట్టింది. ఇంకొకసారి హాట్ టాపిక్ మారింది ఈ ముద్దుగుమ్మ. ఆండ్రియా మాట్లాడుతూ.. అప్పట్లో నా వయసు 11 సంవత్సరాలు నేను మా తల్లిదండ్రులతో కలిసి బస్సులో వెళుతున్నాను. నేను టీ షర్ట్ జీన్స్ మాత్రమే ధరించాను. మా నాన్న పక్కనే నేను కూర్చుని ఉన్నాను. అప్పుడు ఎవరో నా టీ షర్ట్ లోపల చెయ్యి వేసినట్లు అనిపించింది. నా టీషర్ట్ లో ఎవరో చేయి వేశారన్న ఊహ నేను భరించలేకపోయాను..

ఇక నేను భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి లేచి ఏమీ మాట్లాడకుండా భయంతో మా అమ్మ దగ్గర కూర్చుని ఈ విషయం ఎవరికీ చెప్పుకోవడానికి కారణమేమిటో నాకు అర్థం కాక నేను ఏడ్చేసాను. ఈ విధంగా తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటన లను పంచుకున్నారు. అలాగే ప్రేమపై పెళ్లిపై తన ఉద్దేశం ఏంటో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. ఎక్స్పీరియన్స్ గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో అందరితో షేర్ చేసుకున్నారు. అబ్బాయిని ప్రేమించాలని అతనిని పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అయ్యానని అన్నారు. కానీ చివరికి మోసపోయినట్లు తెలుసుకున్నారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా టైం కూడా పట్టింది అన్నట్లు ఎమోషనల్ అయ్యారు. తన మాటలతో నేటివిజన్లు మొత్తం నిశ్శబ్దంతో ఆమెకు ధైర్యం చెబుతూ ఆమె సపోర్ట్ గా నిలిచారు…

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది