Anshu Reddy : అంత మాట అనేసింది ఏంటి.. భ‌ర్త లేక‌పోతే ఏంటి.. చాలా ఆప్ష‌న్స్ ఉన్నాయిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anshu Reddy : అంత మాట అనేసింది ఏంటి.. భ‌ర్త లేక‌పోతే ఏంటి.. చాలా ఆప్ష‌న్స్ ఉన్నాయిగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 April 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Anshu Reddy : అంత మాట అనేసింది ఏంటి.. భ‌ర్త లేక‌పోతే ఏంటి.. చాలా ఆప్ష‌న్స్ ఉన్నాయిగా..!

Anshu Reddy : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ప్ర‌తివారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్య‌క్ర‌మం ఎంట‌ర్‌టైన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. బుల్లితెర ఆర్టిస్ట్‌ల‌తో శ్రీముఖి చేసే సంద‌డి వేరే లెవ‌ల్‌లో ఉంటుంది. తాజా ఎపిసోడ్ కోసం కార్తీకదీపం డాక్టర్ బాబు (నిరుపమ్ పరిటాల), గుండెనిండా గుడిగంటలు బాలు (విష్ణుకాంత్), మగువా ఓ మగువా సింధూర (కృతిక ఉమాశంకర్), ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మద (అన్షు రెడ్డి) సందడి చేశారు.

Anshu Reddy అంత మాట అనేసింది ఏంటి భ‌ర్త లేక‌పోతే ఏంటి చాలా ఆప్ష‌న్స్ ఉన్నాయిగా

Anshu Reddy : అంత మాట అనేసింది ఏంటి.. భ‌ర్త లేక‌పోతే ఏంటి.. చాలా ఆప్ష‌న్స్ ఉన్నాయిగా..!

Anshu Reddy : మాముల్ది కాదు..

వారితో పాటు బిగ్‌బాస్ 8 విన్నర్ నిఖిల్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, ప్రేరణ, విష్ణుప్రియ కూడా ఈ ఎపిసోడ్‌లో సందడి చేశారు.. ఈ సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ ఎవరైతే గెలుస్తారో వాళ్లు కశ్మీర్ ట్రిప్ వెళ్లబోతున్నారంటూ శ్రీముఖి అనౌన్స్ చేసింది. ఇక సమ్మర్‌లో మీరు కూల్ కూల్‌గా చేసే పనులేంటి అంటూ డాక్టర్ బాబుని అడిగింది శ్రీముఖి. అప్పుడు అదే అన్న‌ట్టు సైగ‌లు చేశారు డాక్ట‌ర్ బాబు

ఇక ప్రోమో చివ‌ర‌లో అన్షు రెడ్డిని ఓ ప్రశ్న అడిగింది శ్రీముఖి. వెకేషన్ విత్ హజ్‌బెండ్.. వెకేషన్ విత్ ఔట్ హజ్‌బెండ్ ఏది మీకు ఇష్టం అని అడ‌గ్గా… భర్త అంటే ఇంక ఒక్కడే ఉంటాడు.. భర్త లేకపోతే ఇంక చాలా ఆప్షన్స్ ఉంటాయిగా అంటూ అన్షు ఆన్సర్ ఇచ్చింది. ఈ మాటకి శ్రీముఖి వామ్మో అని నోరెళ్ల‌పెట్టింది. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌లో రామరాజు రెండో కోడలు నర్మదగా నటిస్తుంది అన్షు.ఈమె సోష‌ల్ మీడియ‌లో లేెటెస్ట్ ఫొటోలు, వీడియోలని షేర్ చేస్తూ మంచి కిక్ ఇస్తుంది. రీల్స్‌తో కూడా అద‌ర‌గొడుతుంది.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది