Anchor Suma : యాంకర్ సుమకే చుక్కలు చూపించారు.. బుల్లితెర జంటలు మామూలోళ్లు కాదు

Authored By Cinema Desk | The Telugu News | Updated on: March 16, 2022, 6:20 pm

Anchor Suma : యాంకర్ సుమ అంటే బుల్లితెరపై ఓ క్రేజ్ ఉంటుంది. సుమ పంచ్ వేస్తే ఎవ్వరైనా సరే నవ్వాల్సిందే. అవతల ఎవరున్నా సరే సుమ మాత్రం ఆడుకుంటుంది. అయితే అలాంటి సుమను తాజాగా బుల్లితెర జంటలు ఆడుకున్నారు. సుమ హోస్ట్ చేస్తోన్న క్యాష్ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. అందులో సీరియల్స్ రియల్ జంటలు వచ్చారు.

విక్రమాదిత్య శ్రీవాణి, కృష్ణ నీమా సింగ్, అన్షు రెడ్డి మధుబాబులు వచ్చారు. ఇక వీరు చేసిన అల్లరికి సుమకు పిచ్చెక్కిపోయి ఉంటుంది. ఒక్కొక్కరు రెచ్చిపోయి కౌంటర్లు వేశారు. అయితే సుమ ఏజ్ మీద గట్టి కౌంటరే పడింది. సుమ అడిగిన ఓ ప్రశ్నకు వాళ్లు చెప్పిన సమాధానం విని దెబ్బకు షాక్ అయింది. మామూలుగా సుమ మొదట్లో సీరియల్స్‌లోనే నటించిన సంగతి తెలిసిందే.

Anshu Sreevani In Anchor Suma Cash SHow

Anshu Sreevani In Anchor Suma Cash SHow

Anchor Suma : సుమకే పంచ్..

సుమ నటించిన మొదటి సీరియల్ ఏంటి? అని అడుగుతుంది. దీంతో అన్షు కాస్తా కౌంటర్ వేస్తుంది. మా జనరేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు, సీరియల్స్ గురించి అడగండి అని అంటుంది. దీంతో సుమ ఒక్కసారిగా అవాక్కవుతుంది. మిగిలిన వారంతా కూడా పగలబడి నవ్వేస్తుంటారు. మొత్తానికి సుమ మాత్రం అన్ని జనరేషన్లను కవర్ చేసేస్తుంటుంది.

Cinema Desk

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp